RSS

సౌదీ అరేబియాలోఅతి పెద్ద మహిళా వర్సిటీ

23 Oct

దుబాయ్: ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా విశ్వవిద్యాలయం సౌదీ అరేబియాలో ఏర్పాటు కానుంది. ఇందులో సుమారు అరవైవేల మంది విద్యార్థినులు చదువుకునేందుకు…… అన్ని రకాల వసతులను అందుబాటులోకి తేనున్నారు. ‘ప్రిన్సెస్ నోరా బింత్ అబ్దుల్‌రెహమాన్’ విశ్వవిద్యాలయంగా దీనిని పేర్కొంటున్నారు. అత్యాధునిక వసతులతో అత్యంత ఆకర్షణీయంగా ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దనున్నారు. విశ్వవిఖ్యాతి గాంచిన ఆర్కిటెక్చర్ సంస్థలు ‘పెర్కిన్స్ ప్లస్ విల్’…. ‘దార్ అల్-హందసా’ సంయుక్తంగా ఈ విద్యాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నాయి

 
Comments Off on సౌదీ అరేబియాలోఅతి పెద్ద మహిళా వర్సిటీ

Posted by on October 23, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: