RSS

ఇంటర్‌ విద్యార్థుల కోసం కొత్త ‘ట్యాబ్లెట్‌’

29 Oct

ఈనాడు, విజయవాడ: ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థుల కోసం ‘ఐటాపర్‌’ అనే ఒక కొత్త ట్యాబ్లెట్‌ కంప్యూటర్‌ నగర మార్కెట్లోకి వచ్చింది. ఇంటర్‌ రాష్ట్ర సిలబస్‌తో మ్యాథ్స్‌, సైన్స్‌ కోర్సుల విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాల సమాచారం సమస్తం ఇందులో ఉంటుందని తయారీదారులైన ఆప్‌థాట్స్‌ ఐటీ సంస్థ సీఓఓ రఘునందన్‌ గున్నాల తెలిపారు. అక్టోబ‌రు 28న‌ ఒక హోటల్లో ఐటాపర్‌ను విడుదల చేశారు. సబ్జెక్టులోని ప్రతి అధ్యాయాన్ని ఇందులో కూలంకషంగా చదువుకోవచ్చని తెలిపారు.

Advertisements
 
Comments Off on ఇంటర్‌ విద్యార్థుల కోసం కొత్త ‘ట్యాబ్లెట్‌’

Posted by on October 29, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: