RSS

1 నుంచి మనటీవీలో సాంఘిక సంక్షేమ విద్యార్థుల బోధన

01 Nov

సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు నవంబరు 1 నుంచి మన టీవీలో తరగతులను బోధించనున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను బోధనలో తీర్చిదిద్దేందుకు గురుకుల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ చొరవ తీసుకొని, విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు.

 
Comments Off on 1 నుంచి మనటీవీలో సాంఘిక సంక్షేమ విద్యార్థుల బోధన

Posted by on November 1, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: