RSS

Daily Archives: November 9, 2013

డిసెంబర్ చివరిలో టెట్!


హైదరాబాద్:ఉపాధ్యాయఅర్హతపరీక్ష(టెట్)నుడిసెంబర్నెలాఖరులోనిర్వహించాలనిరాష్ట్రప్రభుత్వంభావిస్తోంది. డీఎస్సీనిర్వహణపైమాత్రంసీఎంకిరణ్కుమార్రెడ్డితోచర్చించాకేతుదినిర్ణయంతీసుకోవాలనివిద్యాశాఖభావిస్తోంది. టెట్నిర్వహిస్తేవెనువెంటనేడీఎస్సీనిర్వహించాల్సిఉంటుందనిఅధికారులుపేర్కొంటున్నారు. ప్రస్తుతపరిస్థితుల్లోటెట్, డీఎస్సీనిర్వహణసాధ్యాసాధ్యాలపైఅధికారులుతర్జనభర్జనపడుతున్నారు. మాధ్యమికవిద్యాశాఖమంత్రిపార్థసారథిమాత్రంటెట్నునిర్వహించేందుకుసిద్ధంకావాలని, ఈమేరకుప్రతిపాదనలుపంపించాలనిరెండురోజులకిందటఅధికారులనుఆదేశించారు. నేపథ్యంలోముందుగాటెట్నిర్వహణకుముందుప్రతిపాదనలుపంపిమిగతాఅంశాలనుతరువాతపరిశీలించాలనిఅధికారులుభావిస్తున్నారు. కాగాటెట్కోసంఫీజుచెల్లించిన 4.5 లక్షలమందిఅభ్యర్థులుపరీక్షకోసంఎదురుచూస్తున్నారు.

Advertisements
 
Comments Off on డిసెంబర్ చివరిలో టెట్!

Posted by on November 9, 2013 in Uncategorized

 

సీడీఎస్ఈ-2014.. సన్నద్ధతకు మార్గాలు


యూనియన్పబ్లిక్సర్వీస్కమిషన్ (యూపీఎస్సీ) ఏడాదికిరెండుసార్లునిర్వహించేకంబైన్డ్డిఫెన్స్సర్వీసెస్ఎగ్జామినేషన్ (సీడీఎస్)-2014 ప్రకటనవెలువడింది. పరీక్షద్వారాఇండియన్మిలిటరీఅకాడెమీ, ఇండియన్నావల్అకాడెమీ, ఎయిర్ఫోర్స్అకాడెమీ, ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీల్లోప్రవేశంలభిస్తుంది. ఎంపికైనవారుసంబంధితవిభాగంలోఉన్నతహోదాతోఉద్యోగంపొందొచ్చు. నేపథ్యంలోసీడీఎస్అర్హతలు, పరీక్షవిధానం, ప్రిపరేషన్వివరాలు..

త్రివిధదళాల్లోఉద్యోగంసాధించి, మాతృభూమిసంరక్షణలోపాలుపంచుకోవాలనుకునేఅభ్యర్థులకుఅత్యుత్తమఅవకాశంసీడీఎస్. రాతపరీక్ష, ఇంటెలిజెన్స్అండ్పర్సనాలిటీటెస్ట్లోవిజయంసాధిస్తేఅద్భుతమైనకెరీర్సొంతమవుతుంది. శిక్షణతర్వాతప్రారంభంలోనేనెలకు * 45 వేలకుపైగాఅందుకోవచ్చు.

ఖాళీలవివరాలు:

ఇండియన్మిలిటరీఅకాడెమీ (డెహ్రాడూన్)

250

ఇండియన్నావల్అకాడెమీ (ఎజిమల)

40

ఎయిర్ఫోర్స్అకాడెమీ (హైదరాబాద్)

32

ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీ (చెన్నై) (పురుషులు)

175

ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీ (చెన్నై) (మహిళలు)

12

ఎంపికవిధానం:

 • రాతపరీక్ష; శారీరక, వైద్యపరీక్షలు, ఇంటెలిజెన్స్అండ్పర్సనాలిటీటెస్ట్ఆధారంగాఎంపికఉంటుంది. రాతపరీక్షవిధానం:
 • రాతపరీక్షఇంగ్లిష్/హిందీమాధ్యమాల్లోఉంటుంది. ప్రశ్నలన్నీమల్టిపుల్చాయిస్విధానంలోఉంటాయి. తప్పుగాగుర్తించినసమాధానాలకునెగెటివ్మార్కులుంటాయి. సరైనసమాధానానికిఇచ్చేమార్కులనుంచి 0.33 శాతంమార్కులుతగ్గిస్తారు. మొత్తంమూడుపేపర్లలోఇంగ్లిష్, జనరల్నాలెడ్జ్గ్రాడ్యుయేషన్స్థాయిలో, ఎలిమెంటరీమ్యాథమెటిక్స్పదోతరగతిస్థాయిలోఉంటాయి.

రాతపరీక్షఇలా:
ఇండియన్మిలిటరీ, నావల్, ఎయిర్ఫోర్స్అకాడెమీ

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్నాలెడ్జ్

2 గంటలు

100

ఎలిమెంటరీమ్యాథమెటిక్స్

2 గంటలు

100

ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీ:

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్నాలెడ్జ్

2 గంటలు

100

శారీరక, వైద్యపరీక్షలు:

 • రాతపరీక్షఉత్తీర్ణులకుశారీరక, వైద్యపరీక్షలునిర్వహిస్తారు. ఇందులోభాగంగాఅభ్యర్థులునిర్దేశితఎత్తు, బరువుకలిగిఉన్నారో.. లేదోపరీక్షిస్తారు. పరుగుపందెం, ఇతరపోటీలుఉంటాయి. వైద్యపరీక్షలోభాగంగాదృష్టిలోపాలు, శారీరకవైకల్యాలనుగుర్తించిఅలాంటివారినితొలగిస్తారు.

శిక్షణలో:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ, దేహదారుఢ్య, వైద్య, ఆరోగ్యపరీక్షలన్నీవిజయవంతంగాపూర్తిచేసినతర్వాతవారుఎంచుకున్నప్రాధాన్యం, మెరిట్, అవకాశాన్నిబట్టిఏదోఒకసర్వీస్కుఎంపికచేస్తారు. ఇండియన్మిలిటరీఅకాడెమీడెహ్రాడూన్, నావల్అకాడెమీగోవా, ఎయిర్ఫోర్స్అకాడెమీహైదరాబాద్, ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీచెన్నైల్లోఆయావిభాగాల్లోశిక్షణనిర్వహిస్తారు. రక్షణదళాలకుఅవసరమైనవన్నీశిక్షణలోనేర్పుతారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్అకాడెమీల్లో 18 నెలలశిక్షణఉంటుంది. ఓటీఏఅభ్యర్థులకు 11 నెలలశిక్షణనిర్వహిస్తారు. ట్రెక్కింగ్, జంపింగ్, స్కిప్పింగ్, రైఫిల్షూటింగ్లాంటిసాహసకృత్యాలు, అందులోనిమెలకువలునేర్పుతారు. దేశంలోనివివిధప్రాంతాల్లోశిక్షణనిర్వహిస్తారు. ఆల్రౌండర్గారాణించేలాతర్ఫీదునిస్తారు. శిక్షణలోనివాససౌకర్యం, బుక్స్, యూనిఫామ్, వైద్యసౌకర్యాలుఅందిస్తారు. అంతేకాకుండానెలకు * 21000 స్టైపెండ్గాలభిస్తుంది.

ఉద్యోగంలో:
ఇండియన్ఆర్మీలోలెఫ్టినెంట్, నేవీలోసబ్లెఫ్టినెంట్, ఎయిర్ఫోర్స్లోఫ్లయింగ్ఆఫీసర్హోదాతోకెరీర్ఆరంభమవుతుంది. మూడూసమానహోదాఉద్యోగాలే. హోదాకుతగ్గట్టుగానేబాధ్యతలుంటాయి. 24/7 పర్యవేక్షణఉంటుంది. బృందంతోకలిసిపనిచేయాలి. బృందనేతగాసభ్యులకుమార్గనిర్దేశంచేయాలి. సర్వీస్లోచేరినప్పటికీకెరీర్ఆరంభంలోనేఅన్నిఅలవెన్సులూకలుపుకొనినెలకు *45,000కుపైగావేతనంలభిస్తుంది.

ఇవీబెనిఫిట్స్:
ఉన్నతస్థాయివసతులు, అన్నింటారాయితీలు, సివిల్స్లాంటిపరీక్షలకుగరిష్టవయోపరిమితిలోపదేళ్లవరకుసడలింపు, జీవితాంతంకుటుంబమంతటికీఉచితంగాపూర్తిస్థాయివైద్యసదుపాయాలు, బీమారక్షణ, సబ్సిడీధరల్లోఆహారసామగ్రి, విమాన, రైలుప్రయాణాల్లోతగ్గింపులు, బంజరుభూములకేటాయింపు, తక్కువవడ్డీకిరుణాలు, ఉన్నతచదువులకోసంరెండేళ్లపాటుపెయిడ్లీవ్వంటిసదుపాయాలుంటాయి. పిల్లలకుఉచితచదువులు, ఉద్యోగాల్లోరిజర్వేషన్, స్కాలర్షిప్లుఇస్తారు.

పదోన్నతులిలా:
ప్రతిరెండులేదామూడేళ్లకుప్రమోషన్లుఉంటాయి. పదమూడేళ్లుసర్వీస్లోకొనసాగితేసంబంధితవిభాగంలోలెఫ్టినెంట్కల్నల్, కమాండర్, వింగ్కమాండర్హోదాపొందొచ్చు.

ప్రతికూలతలివీ:
మిగిలినఉద్యోగాల్లానచ్చినచోటపనిచేసేఅవకాశంఅన్నివేళలాసాధ్యపడదు. దేశంలోఏమూలైనా, ఏచోటైనాపనిచేయాల్సిరావడంకొండలు, లోయలు, గుట్టలు, ప్రతికూలవాతావరణపరిస్థితుల్లోనూఉద్యోగవిధులునిర్వర్తించాలి. అనుకున్నవెంటనేసెలవుదొరకకపోవడం, కొన్నిచోట్లక్వార్టర్స్సదుపాయంలేకపోవడంతోకుటుంబానికిదూరంగాగడపడంలాంటివిఉద్యోగంలోఎదురవుతాయి. అద్భుతమైనఅవకాశాలముందుప్రతికూలతలకుఅంతప్రాధాన్యంఇవ్వాల్సినపనిలేదు. ఎందుకంటేఇప్పుడుమిగిలినసెక్టార్లలోనూబదిలీలుతప్పడంలేదు.

నోటిఫికేషన్సమాచారం

అర్హత:

 • అన్నివిభాగాలకుఅవివాహితులైనవారుమాత్రమేఅర్హులు.
 • ఇండియన్మిలిటరీఅకాడెమీ, ఆఫీసర్ట్రైనింగ్అకాడెమీపోస్టులకుగుర్తింపుపొందినయూనివర్సిటీనుంచిఏదైనాడిగ్రీఉత్తీర్ణత.
 • నావల్అకాడెమీకిబీటెక్/బీఈలోఉత్తీర్ణతసాధించిఉండాలి.
 • ఎయిర్ఫోర్స్అకాడెమీకిఏదైనాడిగ్రీఉత్తీర్ణతతోపాటుఇంటర్లోమ్యాథ్స్, ఫిజిక్స్చదివుండాలిలేదాబీటెక్ఉత్తీర్ణులుకూడాఅర్హులే. ఫైనల్ఇయర్ఫలితాలకోసంఎదురుచూస్తున్నవారుకూడాదరఖాస్తుచేసుకోవచ్చు. వీరుఇంటర్వ్యూనాటికిసర్టిఫికెట్లనుచూపాలి.
 • ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీకిమాత్రమేమహిళలుఅర్హులు. మిగిలినవిభాగాలకుఅర్హులుకాదు.

వయోపరిమితి:

 • ఇండియన్మిలిటరీఅకాడెమీ, నావల్అకాడెమీలకోసంజనవరి 2, 1991- జనవరి 1, 1996 మధ్య
 • ఎయిర్ఫోర్స్అకాడెమీపోస్టులకుజనవరి 2, 1992- జనవరి 1, 1996 మధ్య.
 • ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీ (పురుషులు, మహిళలు) పోస్టులకుజనవరి 2, 1990- జనవరి 1, 1996 మధ్యజన్మించినవారుఅర్హులు.

దరఖాస్తువిధానం:
ఆన్లైన్లోనేచేసుకోవాలి. ఎస్బీఐ/అనుబంధబ్యాంకుల్లోనెట్బ్యాంకింగ్లేదాక్రెడిట్, డెబిట్కార్డులద్వారా * 200 ఫీజుగాచెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీఅభ్యర్థులకుఫీజుమినహాయింపుఉంది.

 • ఆన్లైన్దరఖాస్తులకువెబ్సైట్:
  www.upsconline.nic. in.
 • రాష్ట్రంలోపరీక్షకేంద్రాలు:
  హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.

ముఖ్యతేదీలు:
ఆన్లైన్దరఖాస్తులకుచివరితేదీ:
డిసెంబర్ 2, 2013
పరీక్షతేదీ:ఫిబ్రవరి 9, 2014
వెబ్సైట్: www.upsc.gov.in

సిద్ధమవ్వండిలా..

మ్యాథ్స్
ఇదిపదోతరగతిస్థాయిలోఉంటుంది. సీబీఎస్, లేదాస్టేట్సిలబస్లో 9, 10 తరగతులమ్యాథ్స్పుస్తకాలుచదివితేసరిపోతుంది. అదనపుసమయంకేటాయిస్తేఆర్ట్స్విద్యార్థులుకూడామ్యాథ్స్ప్రశ్నలకుసులువుగాసమాధానాలుగుర్తించొచ్చు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్చాప్టర్లకుఎక్కువసమయంవెచ్చించాలి. మూడుచాప్టర్లనుంచే 40 శాతానికితక్కువకాకుండాప్రశ్నలడుగుతారు. మిగతాచాప్టర్లకుసమానమైనవెయిటేజ్ఉంటుంది. అర్థమెటిక్లోభాగంగానంబర్సిస్టమ్, సహజసంఖ్యలు, వాస్తవసంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, స్క్వేర్రూట్స్, కాలందూరం, కాలంపని, శాతాలు, వడ్డీచక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలుమొదలైనవాటిపైప్రశ్నలడుగుతారు. ఇవన్నీకూడాహైస్కూల్స్థాయిలో 6 నుంచిపదోతరగతిమ్యాథ్స్లోఉండేవే. అందువల్లసంబంధితతరగతులపాఠ్యపుస్తకాల్లోప్రశ్నలనుసాధనచేయాలి. వీటితోపాటుఆర్ఎస్అగర్వాల్ఆబ్జెక్టివ్అర్థమెటిక్పుస్తకంలోనిసమస్యలనుప్రాక్టీస్చేయాలి.

ఇంగ్లిష్
బేసిక్ఇంగ్లిష్గ్రామర్పైప్రశ్నలుంటాయి. అభ్యర్థిఇంగ్లిష్నిఎలాఅర్థంచేసుకుంటున్నాడోపరిశీలించేవిధంగాప్రశ్నలడుగుతారు. మార్కెట్లోదొరికేప్రామాణికఆంగ్లవ్యాకరణపుస్తకంలోసిలబస్లోనిఅంశాలవరకుచదివితేచాలు. విభాగంలో 70 శాతంప్రశ్నలుప్రాథమికవ్యాకరణంనుంచి, 30 శాతంప్రశ్నలుకాంప్రహెన్సన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, అనాలజీఅంశాలపైఅడుగుతారు. ఇంగ్లిష్విభాగంలోఎక్కువమార్కులుపొందడానికిరెన్అండ్మార్టిన్హైస్కూల్ఇంగ్లిష్గ్రామర్పుస్తకం, నార్మన్లూయీస్రాసినవర్డ్పవర్మేడ్ఈజీబాగాఉపయోగపడతాయి.

జనరల్నాలెడ్జ్
వర్తమానవ్యవహారాలకోసంప్రతిరోజూప్రామాణికదినపత్రికలుచదవాలి. స్టాక్జీకేకోసంఏదైనాజనరల్నాలెడ్జ్పుస్తకంచదివితేసరిపోతుంది. పరిసరాలపైకాస్తఅవగాహనఉంటేజీకేప్రశ్నలకుసమాధానాలుగుర్తించడంతేలికే. భారతదేశచరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీప్రశ్నలకోసం 8,9,10 తరగతులసోషల్పుస్తకాలుచదవాలి. సైన్స్అండ్టెక్నాలజీ, అవార్డులు, ఆవిష్కరణలకోసంఏదైనాఇయర్బుక్లోనికరెంట్అఫైర్స్సెక్షన్నుఔపోసనపట్టాలి. శాస్త్ర, సాంకేతికఅంశాలుముఖ్యమైనవే. ఇటీవలకాలంలోమనదేశంప్రయోగించినవివిధక్షిపణులు, వాటిపరిధి, అంతరిక్షఉపగ్రహాలు, వాటినివేటికోసంఉద్దేశించారు? ఎక్కడినుంచిప్రయోగించారు? ఇలాఅన్నికోణాల్లోసిద్ధమవ్వాలి.

ఇంటెలిజెన్స్అండ్పర్సనాలిటీటెస్ట్
రాతపరీక్ష, వైద్య, శారీరకపరీక్షల్లోవిజయంసాధించినవారినిఖాళీలకనుగుణంగాపర్సనాలిటీటెస్ట్కుఎంపికచేస్తారు. దీన్నివ్యక్తిత్వపరీక్షగాచెప్పుకోవచ్చు. ఇందులోవిజయంసాధించడానికిప్రతిరోజూఏదైనాపేపర్చదవాలి. జాతీయఇంగ్లిష్చానళ్లలోవచ్చేచర్చాకార్యక్రమాలువినాలి. ఏదైనాటాపిక్ఎంచుకొనిఅద్దంముందునిల్చొనికనీసంఐదునిమిషాలుమాట్లాడాలి. అలాకమ్యూనికేషన్స్కిల్స్మెరుగుపర్చుకోవాలి. ఇంటర్వ్యూలోభాగంగాఇంకావివిధపరీక్షలునిర్వహిస్తారు. గ్రూప్డిస్కషన్తోపాటుఏదైనాసందర్భంచెప్పిదానికిఅభ్యర్థిఎలాస్పందిస్తారోతెలుసుకుంటారు. ఔట్డోర్గ్రూప్టాస్క్కూడాఉంటుంది. ఏదైనాఅంశంలోఉపన్యసించమనికూడాఅడుగుతారు. ఎయిర్ఫోర్స్అకాడెమీఅభ్యర్థులకుపైలట్బ్యాటరీఆప్టిట్యూడ్టెస్ట్ (పీబీఏటీ) నుకూడానిర్వహిస్తారు. వర్తమానవ్యవహారాలతోపాటువివిధఅంశాలపైప్రశ్నిస్తారు. ఇంటర్వ్యూలోఎక్కువమార్కులకోసంఅన్నివిషయాల్లోనూప్రాథమికపరిజ్ఞానంతోపాటులాజికల్థింకింగ్నుఅలవర్చుకోవాలి.

 
Comments Off on సీడీఎస్ఈ-2014.. సన్నద్ధతకు మార్గాలు

Posted by on November 9, 2013 in Uncategorized

 

టీచర్లు సొంత జిల్లాలకు వెళ్లాల్సిందే


 

610 అమలుకువిద్యాశాఖసన్నద్ధం
వారంరోజుల్లోమార్గదర్శకాలు!
న్యాయస్థానంస్టేతోవేరేజిల్లాల్లోకొనసాగుతున్నఉపాధ్యాయులు
స్టేనుగతేడాదినవంబర్లోనేతొలగించినహైకోర్టు

సాక్షి, హైదరాబాద్:ఇన్నాళ్లుగాహైకోర్టుస్టేతోవివిధజిల్లాల్లోకొనసాగుతోన్నఇతరజిల్లాలచెందినటీచర్లనువారిసొంతజిల్లాలకుపంపించివేయాలనివిద్యాశాఖనిర్ణయించింది. దీనికిసాధారణపరిపాలనశాఖ (జీఏడీ) ఆమోదంతెలపడంతోఉపాధ్యాయులకుసంబంధించి 610 జీవోనుత్వరలోఅమల్లోకితెచ్చేందుకుశాఖసిద్ధమవుతోంది. దీనికిసంబంధించిమరోవారంరోజుల్లోమార్గదర్శకాలనుజారీచేసేఅవకాశముంది. ఇవిఅమలుచేస్తే.. వివిధజిల్లాల్లోకొనసాగుతున్నఇతరప్రాంతాలకుచెందినఉపాధ్యాయులువారిసొంతజిల్లాలకువెళ్లాల్సివస్తుంది.

2001కిముందుఇతరజిల్లాల్లోఓపెన్కేటగిరీలోనియమితులైనవారిలో 30 శాతానికిమించిఉన్నవారు, 2001 తరువాత 20 శాతానికిమించిఇతరజిల్లాల్లోనియమితులైనఉద్యోగ, ఉపాధ్యాయులనువారిసొంతజిల్లాలకుపంపించాలనిప్రభుత్వంగతంలోనేనిర్ణయించింది. ఇందులోభాగంగాఉత్తర్వులుజారీచేసింది. విద్యాశాఖపరిధిలోనూ 2001కిముందుఓపెన్కేటగిరీలో 30 శాతం, 2001 తరువాత 20 శాతానికిమించిఉన్నవారినిగుర్తించారు. 610 జీవోఅమల్లోభాగంగా 2012లోవారినివారిసొంతజిల్లాలకుపంపించేందుకుచర్యలుచేపట్టింది. అయితేపదోన్నతులులేకపోయినాప్రస్తుతంతాముపనిచేసేజిల్లాల్లోనేఉంటామనిటీచర్లుపేర్కొన్నారు. విద్యాశాఖమాత్రంసొంతజిల్లాలకువెళ్లాల్సిందేననిచెప్పడంతోఉపాధ్యాయులుహైకోర్టునుఆశ్రయించారు. దీంతోవారినిసొంతజిల్లాలకుపంపించేరీప్యాట్రియేషన్ఉత్తర్వులపైహైకోర్టుస్టేవిధించింది. అయితే, సమయంలోకొంతమందిటీచర్లుసొంతజిల్లాలకువెళ్లిపోయారు. తర్వాతన్యాయస్థానంఉత్తర్వులపైవిద్యాశాఖమళ్లీహైకోర్టునుఆశ్రయించడంతోగతఏడాదినవంబరులోస్టేనుఎత్తివేస్తూ, 610 జీవోనుఅమలుచేయాలనితీర్పుఇచ్చింది. 2001కిముందునియమితులైనవారిలో 30 శాతానికిమించి, 2001 తరువాతనియమితులైనవారిలో 20 శాతానికిమించిస్థానికేతరులుఉంటేవారినివారిసొంతజిల్లాలకుపంపించాలనిఅందులోపేర్కొంది. 2001 కంటేముందునియమితులైనవారిలో 30 శాతానికిమించిఉన్నవారిజాబితానుమరోసారిపరిశీలించిచర్యలుచేపట్టాలనిపేర్కొంది. ఇదేవిషయాన్నివిద్యాశాఖప్రభుత్వానికితెలియజేస్తూసాధారణపరిపాలనశాఖఆమోదంకోరింది. ఇందుకుజీఏడీకూడాఆమోదంతెలిపినట్లువిద్యాశాఖవర్గాలువెల్లడించాయి. త్వరలోనేవీటిఅమలుకుచర్యలుచేపడతామనిపేర్కొన్నాయి. జిల్లాల్లోజిల్లాకలెక్టర్నేతృత్వంలోవిద్యాశాఖకుచెందినఆర్జేడీ, డీఈవోలుకమిటీగాఏర్పడి, జాబితాలనుపరిశీలించితగినచర్యలుచేపట్టేలామార్గదర్శకాలనుజారీచేయనున్నట్లుసెకండరీవిద్యాముఖ్యకార్యదర్శిరాజేశ్వర్తివారీపేర్కొన్నారు.

మహబూబ్నగర్లోఅత్యధికం..
ఇతరజిల్లాలకుచెందినవారుఓపెన్కోటాకుమించిమహబూబ్నగర్జిల్లాలోఅత్యధికంగాఉన్నట్లువిద్యాశాఖప్రాథమికంగాలెక్కలుతేల్చింది. మహబూబ్నగర్లో 642 మందిటీచర్లుఉండగా, రంగారెడ్డిలో 566 మంది, విశాఖపట్నంలో 524 మందిఉన్నారు.

జిల్లాల్లోఓపెన్కోటాకుమించిఉన్నఇతరజిల్లాలఉపాధ్యాయులసంఖ్య..

జిల్లాఉపాధ్యాయులసంఖ్య
శ్రీకాకుళం – 58
విజయనగరం – 158
విశాఖపట్నం – 524
తూర్పుగోదావరి– 392
పశ్చిమగోదావరి 285
కృష్ణా – 419
గుంటూరు – 106
ప్రకాశం – 169
నెల్లూరు – 204
చిత్తూరు – 359
వైఎస్సార్ – 42
అనంతపురం – 356
కర్నూలు – 114
అదిలాబాద్ – 156
నిజామాబాద్ – 273
కరీంనగర్ – 362
వరంగల్ – 164
ఖమ్మం – 317
మహబూబ్నగర్ – 642
రంగారెడ్డి – 566
హైదరాబాద్ – 268
మెదక్ – 476
నల్లగొండ – 233

మొత్తం – 6,643

 
Comments Off on టీచర్లు సొంత జిల్లాలకు వెళ్లాల్సిందే

Posted by on November 9, 2013 in Uncategorized

 

ఏపీసెట్కు 208 పరీక్షా కేంద్రాలు


హైదరాబాద్, న్యూస్లైన్:రాష్ట్రప్రభుత్వం, ఉస్మానియావిశ్వవిద్యాలయంఉమ్మడిగానిర్వహిస్తున్నరాష్ట్రఅర్హతపరీక్ష ( ఏపీసెట్-2013)కురాష్ట్రవ్యాప్తంగా 208 పరీక్షాకేంద్రాలనుఏర్పాటుచేసినట్లుప్రొ.రాజేశ్వర్రెడ్డితెలిపారు. నవంబర్ 24 (ఆదివారం) జరిగేఏపీసెట్పరీక్షకుసంబంధించినహాల్టిక్కెట్లను 14 నుంచివెబ్సైట్లోఅందుబాటులోఉంచనున్నట్లుతెలిపారు. అభ్యర్థులువెబ్సైట్నుంచిహాల్టిక్కెట్నుడౌన్లోడ్చేసుకోవాలన్నారు.

 
Comments Off on ఏపీసెట్కు 208 పరీక్షా కేంద్రాలు

Posted by on November 9, 2013 in Uncategorized

 

నాణ్యమైన విద్య అందకుంటే విధ్వంసం


ఈనాడు, హైదరాబాద్: భారత్‌కు ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో ఉన్న యువతే వరమని, అయితే వారికి నాణ్యమైన విద్య అందడం లేదని ప్రముఖ అణు శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. నవంబరు 9న (శనివారం) ఇక్కడ జేఎన్‌టీయూ(హెచ్) నాలుగో స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ అందుకున్న అనంతరం ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ”సాంకేతికంగా సామర్థ్యాన్ని సమకూర్చుకోకుండా అగ్రదేశంగా ఎదగడం సాధ్యం కాదు. ఉన్నత సాంకేతిక విద్యారంగంలో పరిస్థితి చూస్తే… నాసిరకం ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో డిగ్రీలు పుచ్చుకుని బయటకు వస్తున్నారు. ఫలితంగా ఉద్యోగాలకు పనికొచ్చే అభ్యర్థులు పరిశ్రమలకు దొరకడం లేదు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో తాజా ఇంజినీర్లకు ఉద్యోగాలు లభించడం లేదు. వారి ఆశలు నెరవేర్చేలా శరవేగంగా చర్యలు తీసుకోకుంటే దేశ అభివృద్ధికి చోదకశక్తి అయిన యువతే చివరకు ప్రధాన వినాశక శక్తిగా మారుతుంది” అని హెచ్చరించారు. విద్యాసంస్థల్లో పరిశ్రమలు పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) చేపట్టాలని, జాతీయస్థాయి పరిశోధనా సంస్థలు విశ్వవిద్యాలయాల్లో తరచూ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

 
Comments Off on నాణ్యమైన విద్య అందకుంటే విధ్వంసం

Posted by on November 9, 2013 in Uncategorized

 

జీవితంలో ఆదర్శప్రాయంగా ఎదగాలి: లక్ష్మీనారాయణ


ఖమ్మం సాంస్కృతికం: ప్రతి విద్యార్థి జీవితంలో ఆదర్శప్రాయంగా ఎదగాలని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ సూచించారు. ఖమ్మం బొమ్మా కాలేజిలో లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత యువ నిర్మాణ్‌ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. ముందుగా ఒక లక్ష్యం ఎంచుకుని, దాన్ని సాధించేందుకు విద్యార్థులు ఏకాగ్రత, పట్టుదల, నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. విజయానికి పేద ధనిక తేడా లేదన్నారు. దేశ ఉన్నతికి కృషి చేసిన స్వామి వివేకానందను నేటి విద్యార్థులుఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన జీవితచరిత్రను విద్యార్థులంతా చదవాలని సూచించారు.

 
Comments Off on జీవితంలో ఆదర్శప్రాయంగా ఎదగాలి: లక్ష్మీనారాయణ

Posted by on November 9, 2013 in Uncategorized

 

ఉన్నత చదువులపై నిరాసక్తత


ఉన్నత చదువులపై నిరాసక్తత

* దేశానికి శ్రేయస్కరం కాదు
* ఐఐటీలు విద్యార్థులను పరిశోధనల వైపు ఆకర్షించాలి
* రాష్ట్రపతి ప్రణబ్ పిలుపు
న్యూఢిల్లీ: ఉన్నత చదువులపై విద్యార్థుల్లో నిరాసక్తత దేశానికి శ్రేయస్కరం కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ”పీజీ విద్య, పరిశోధన కార్యకలాపాల వైపు డిగ్రీ విద్యార్థులను మళ్లించడంలో ఐఐటీలు ఇప్పటివరకు అంతగా విజయవంతం కాలేకపోయాయి. వారిని పీజీ కోర్సులు, పరిశోధనల వైపు ఆకర్షించడానికి ఐఐటీలు వ్యూహాలు రూపొందించాలి అని పిలుపునిచ్చారు. నవంబరు 9న (శనివారం) ఢిల్లీ ఐఐటీ 44వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. పీహెచ్‌డీ, ఇతర ఉన్నత విద్యా కోర్సులు చేయడానికి అవసరమైన ప్రత్యేకమైన చదువులు… ఐఐటీ పట్టభద్రుల్లో అతి కొద్ది మంది మాత్రమే చదువుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యవసానంగా దీర్ఘకాలంలో ప్రతిభావంతులైన మానవవనరుల కొరత ఏర్పడుతుందని… విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో అలాంటి మానవవనరులే పెద్ద ఆస్తి అని వ్యాఖ్యానించారు. ఐఐటీల్లో 60 వేల మంది విద్యార్థులు ఉండగా, వీరిలో పీహెచ్‌డీ విద్యార్థులు ఆరు వేల మందే ఉన్నారని పేర్కొన్నారు. పరిశోధన, నూతన ఆవిష్కరణ కార్యక్రమాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు దూరం కావడాన్ని ఇది సూచిస్తోందన్నారు. ప్రతి పది లక్షల మంది జనాభాకు అమెరికాలో 468 మంది పరిశోధకులు ఉంటే, చైనాలో 750 మంది పరిశోధకులు ఉన్నట్లు చెప్పారు. అదే భారత్‌లో పది లక్షల మంది జనాభాకు కేవలం 119 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. సైన్స్, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రచురణల విషయంలో భారత్ 12వ స్థానంలో ఉందన్నారు. వీటి సంఖ్య పెరగాల్సి ఉందని చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణలు, పేటెంట్ల విషయంలో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు కకోద్కర్ కమిటీ నివేదికను త్వరితగతిన అమలు చేయాలని సూచించారు. ఐఐటీల్లో పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్యను పదింతలు చేసేందుకు ఆ కమిటీ ఒక మార్గసూచీని సిఫార్సు చేసింది.

 
Comments Off on ఉన్నత చదువులపై నిరాసక్తత

Posted by on November 9, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: