హైదరాబాద్, న్యూస్‌లైన్:రాష్ట్రప్రభుత్వం, ఉస్మానియావిశ్వవిద్యాలయంఉమ్మడిగానిర్వహిస్తున్నరాష్ట్రఅర్హతపరీక్ష ( ఏపీసెట్-2013)కురాష్ట్రవ్యాప్తంగా 208 పరీక్షాకేంద్రాలనుఏర్పాటుచేసినట్లుప్రొ.రాజేశ్వర్రెడ్డితెలిపారు. నవంబర్ 24న (ఆదివారం) జరిగేఏపీసెట్పరీక్షకుసంబంధించినహాల్టిక్కెట్లను 14 నుంచివెబ్సైట్లోఅందుబాటులోఉంచనున్నట్లుతెలిపారు. అభ్యర్థులువెబ్సైట్నుంచిహాల్టిక్కెట్నుడౌన్లోడ్చేసుకోవాలన్నారు.
Advertisements