RSS

టీచర్లు సొంత జిల్లాలకు వెళ్లాల్సిందే

09 Nov

 

610 అమలుకువిద్యాశాఖసన్నద్ధం
వారంరోజుల్లోమార్గదర్శకాలు!
న్యాయస్థానంస్టేతోవేరేజిల్లాల్లోకొనసాగుతున్నఉపాధ్యాయులు
స్టేనుగతేడాదినవంబర్లోనేతొలగించినహైకోర్టు

సాక్షి, హైదరాబాద్:ఇన్నాళ్లుగాహైకోర్టుస్టేతోవివిధజిల్లాల్లోకొనసాగుతోన్నఇతరజిల్లాలచెందినటీచర్లనువారిసొంతజిల్లాలకుపంపించివేయాలనివిద్యాశాఖనిర్ణయించింది. దీనికిసాధారణపరిపాలనశాఖ (జీఏడీ) ఆమోదంతెలపడంతోఉపాధ్యాయులకుసంబంధించి 610 జీవోనుత్వరలోఅమల్లోకితెచ్చేందుకుశాఖసిద్ధమవుతోంది. దీనికిసంబంధించిమరోవారంరోజుల్లోమార్గదర్శకాలనుజారీచేసేఅవకాశముంది. ఇవిఅమలుచేస్తే.. వివిధజిల్లాల్లోకొనసాగుతున్నఇతరప్రాంతాలకుచెందినఉపాధ్యాయులువారిసొంతజిల్లాలకువెళ్లాల్సివస్తుంది.

2001కిముందుఇతరజిల్లాల్లోఓపెన్కేటగిరీలోనియమితులైనవారిలో 30 శాతానికిమించిఉన్నవారు, 2001 తరువాత 20 శాతానికిమించిఇతరజిల్లాల్లోనియమితులైనఉద్యోగ, ఉపాధ్యాయులనువారిసొంతజిల్లాలకుపంపించాలనిప్రభుత్వంగతంలోనేనిర్ణయించింది. ఇందులోభాగంగాఉత్తర్వులుజారీచేసింది. విద్యాశాఖపరిధిలోనూ 2001కిముందుఓపెన్కేటగిరీలో 30 శాతం, 2001 తరువాత 20 శాతానికిమించిఉన్నవారినిగుర్తించారు. 610 జీవోఅమల్లోభాగంగా 2012లోవారినివారిసొంతజిల్లాలకుపంపించేందుకుచర్యలుచేపట్టింది. అయితేపదోన్నతులులేకపోయినాప్రస్తుతంతాముపనిచేసేజిల్లాల్లోనేఉంటామనిటీచర్లుపేర్కొన్నారు. విద్యాశాఖమాత్రంసొంతజిల్లాలకువెళ్లాల్సిందేననిచెప్పడంతోఉపాధ్యాయులుహైకోర్టునుఆశ్రయించారు. దీంతోవారినిసొంతజిల్లాలకుపంపించేరీప్యాట్రియేషన్ఉత్తర్వులపైహైకోర్టుస్టేవిధించింది. అయితే, సమయంలోకొంతమందిటీచర్లుసొంతజిల్లాలకువెళ్లిపోయారు. తర్వాతన్యాయస్థానంఉత్తర్వులపైవిద్యాశాఖమళ్లీహైకోర్టునుఆశ్రయించడంతోగతఏడాదినవంబరులోస్టేనుఎత్తివేస్తూ, 610 జీవోనుఅమలుచేయాలనితీర్పుఇచ్చింది. 2001కిముందునియమితులైనవారిలో 30 శాతానికిమించి, 2001 తరువాతనియమితులైనవారిలో 20 శాతానికిమించిస్థానికేతరులుఉంటేవారినివారిసొంతజిల్లాలకుపంపించాలనిఅందులోపేర్కొంది. 2001 కంటేముందునియమితులైనవారిలో 30 శాతానికిమించిఉన్నవారిజాబితానుమరోసారిపరిశీలించిచర్యలుచేపట్టాలనిపేర్కొంది. ఇదేవిషయాన్నివిద్యాశాఖప్రభుత్వానికితెలియజేస్తూసాధారణపరిపాలనశాఖఆమోదంకోరింది. ఇందుకుజీఏడీకూడాఆమోదంతెలిపినట్లువిద్యాశాఖవర్గాలువెల్లడించాయి. త్వరలోనేవీటిఅమలుకుచర్యలుచేపడతామనిపేర్కొన్నాయి. జిల్లాల్లోజిల్లాకలెక్టర్నేతృత్వంలోవిద్యాశాఖకుచెందినఆర్జేడీ, డీఈవోలుకమిటీగాఏర్పడి, జాబితాలనుపరిశీలించితగినచర్యలుచేపట్టేలామార్గదర్శకాలనుజారీచేయనున్నట్లుసెకండరీవిద్యాముఖ్యకార్యదర్శిరాజేశ్వర్తివారీపేర్కొన్నారు.

మహబూబ్నగర్లోఅత్యధికం..
ఇతరజిల్లాలకుచెందినవారుఓపెన్కోటాకుమించిమహబూబ్నగర్జిల్లాలోఅత్యధికంగాఉన్నట్లువిద్యాశాఖప్రాథమికంగాలెక్కలుతేల్చింది. మహబూబ్నగర్లో 642 మందిటీచర్లుఉండగా, రంగారెడ్డిలో 566 మంది, విశాఖపట్నంలో 524 మందిఉన్నారు.

జిల్లాల్లోఓపెన్కోటాకుమించిఉన్నఇతరజిల్లాలఉపాధ్యాయులసంఖ్య..

జిల్లాఉపాధ్యాయులసంఖ్య
శ్రీకాకుళం – 58
విజయనగరం – 158
విశాఖపట్నం – 524
తూర్పుగోదావరి– 392
పశ్చిమగోదావరి 285
కృష్ణా – 419
గుంటూరు – 106
ప్రకాశం – 169
నెల్లూరు – 204
చిత్తూరు – 359
వైఎస్సార్ – 42
అనంతపురం – 356
కర్నూలు – 114
అదిలాబాద్ – 156
నిజామాబాద్ – 273
కరీంనగర్ – 362
వరంగల్ – 164
ఖమ్మం – 317
మహబూబ్నగర్ – 642
రంగారెడ్డి – 566
హైదరాబాద్ – 268
మెదక్ – 476
నల్లగొండ – 233

మొత్తం – 6,643

Advertisements
 
Comments Off on టీచర్లు సొంత జిల్లాలకు వెళ్లాల్సిందే

Posted by on November 9, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: