RSS

సీడీఎస్ఈ-2014.. సన్నద్ధతకు మార్గాలు

09 Nov

యూనియన్పబ్లిక్సర్వీస్కమిషన్ (యూపీఎస్సీ) ఏడాదికిరెండుసార్లునిర్వహించేకంబైన్డ్డిఫెన్స్సర్వీసెస్ఎగ్జామినేషన్ (సీడీఎస్)-2014 ప్రకటనవెలువడింది. పరీక్షద్వారాఇండియన్మిలిటరీఅకాడెమీ, ఇండియన్నావల్అకాడెమీ, ఎయిర్ఫోర్స్అకాడెమీ, ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీల్లోప్రవేశంలభిస్తుంది. ఎంపికైనవారుసంబంధితవిభాగంలోఉన్నతహోదాతోఉద్యోగంపొందొచ్చు. నేపథ్యంలోసీడీఎస్అర్హతలు, పరీక్షవిధానం, ప్రిపరేషన్వివరాలు..

త్రివిధదళాల్లోఉద్యోగంసాధించి, మాతృభూమిసంరక్షణలోపాలుపంచుకోవాలనుకునేఅభ్యర్థులకుఅత్యుత్తమఅవకాశంసీడీఎస్. రాతపరీక్ష, ఇంటెలిజెన్స్అండ్పర్సనాలిటీటెస్ట్లోవిజయంసాధిస్తేఅద్భుతమైనకెరీర్సొంతమవుతుంది. శిక్షణతర్వాతప్రారంభంలోనేనెలకు * 45 వేలకుపైగాఅందుకోవచ్చు.

ఖాళీలవివరాలు:

ఇండియన్మిలిటరీఅకాడెమీ (డెహ్రాడూన్)

250

ఇండియన్నావల్అకాడెమీ (ఎజిమల)

40

ఎయిర్ఫోర్స్అకాడెమీ (హైదరాబాద్)

32

ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీ (చెన్నై) (పురుషులు)

175

ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీ (చెన్నై) (మహిళలు)

12

ఎంపికవిధానం:

 • రాతపరీక్ష; శారీరక, వైద్యపరీక్షలు, ఇంటెలిజెన్స్అండ్పర్సనాలిటీటెస్ట్ఆధారంగాఎంపికఉంటుంది. రాతపరీక్షవిధానం:
 • రాతపరీక్షఇంగ్లిష్/హిందీమాధ్యమాల్లోఉంటుంది. ప్రశ్నలన్నీమల్టిపుల్చాయిస్విధానంలోఉంటాయి. తప్పుగాగుర్తించినసమాధానాలకునెగెటివ్మార్కులుంటాయి. సరైనసమాధానానికిఇచ్చేమార్కులనుంచి 0.33 శాతంమార్కులుతగ్గిస్తారు. మొత్తంమూడుపేపర్లలోఇంగ్లిష్, జనరల్నాలెడ్జ్గ్రాడ్యుయేషన్స్థాయిలో, ఎలిమెంటరీమ్యాథమెటిక్స్పదోతరగతిస్థాయిలోఉంటాయి.

రాతపరీక్షఇలా:
ఇండియన్మిలిటరీ, నావల్, ఎయిర్ఫోర్స్అకాడెమీ

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్నాలెడ్జ్

2 గంటలు

100

ఎలిమెంటరీమ్యాథమెటిక్స్

2 గంటలు

100

ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీ:

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్నాలెడ్జ్

2 గంటలు

100

శారీరక, వైద్యపరీక్షలు:

 • రాతపరీక్షఉత్తీర్ణులకుశారీరక, వైద్యపరీక్షలునిర్వహిస్తారు. ఇందులోభాగంగాఅభ్యర్థులునిర్దేశితఎత్తు, బరువుకలిగిఉన్నారో.. లేదోపరీక్షిస్తారు. పరుగుపందెం, ఇతరపోటీలుఉంటాయి. వైద్యపరీక్షలోభాగంగాదృష్టిలోపాలు, శారీరకవైకల్యాలనుగుర్తించిఅలాంటివారినితొలగిస్తారు.

శిక్షణలో:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ, దేహదారుఢ్య, వైద్య, ఆరోగ్యపరీక్షలన్నీవిజయవంతంగాపూర్తిచేసినతర్వాతవారుఎంచుకున్నప్రాధాన్యం, మెరిట్, అవకాశాన్నిబట్టిఏదోఒకసర్వీస్కుఎంపికచేస్తారు. ఇండియన్మిలిటరీఅకాడెమీడెహ్రాడూన్, నావల్అకాడెమీగోవా, ఎయిర్ఫోర్స్అకాడెమీహైదరాబాద్, ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీచెన్నైల్లోఆయావిభాగాల్లోశిక్షణనిర్వహిస్తారు. రక్షణదళాలకుఅవసరమైనవన్నీశిక్షణలోనేర్పుతారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్అకాడెమీల్లో 18 నెలలశిక్షణఉంటుంది. ఓటీఏఅభ్యర్థులకు 11 నెలలశిక్షణనిర్వహిస్తారు. ట్రెక్కింగ్, జంపింగ్, స్కిప్పింగ్, రైఫిల్షూటింగ్లాంటిసాహసకృత్యాలు, అందులోనిమెలకువలునేర్పుతారు. దేశంలోనివివిధప్రాంతాల్లోశిక్షణనిర్వహిస్తారు. ఆల్రౌండర్గారాణించేలాతర్ఫీదునిస్తారు. శిక్షణలోనివాససౌకర్యం, బుక్స్, యూనిఫామ్, వైద్యసౌకర్యాలుఅందిస్తారు. అంతేకాకుండానెలకు * 21000 స్టైపెండ్గాలభిస్తుంది.

ఉద్యోగంలో:
ఇండియన్ఆర్మీలోలెఫ్టినెంట్, నేవీలోసబ్లెఫ్టినెంట్, ఎయిర్ఫోర్స్లోఫ్లయింగ్ఆఫీసర్హోదాతోకెరీర్ఆరంభమవుతుంది. మూడూసమానహోదాఉద్యోగాలే. హోదాకుతగ్గట్టుగానేబాధ్యతలుంటాయి. 24/7 పర్యవేక్షణఉంటుంది. బృందంతోకలిసిపనిచేయాలి. బృందనేతగాసభ్యులకుమార్గనిర్దేశంచేయాలి. సర్వీస్లోచేరినప్పటికీకెరీర్ఆరంభంలోనేఅన్నిఅలవెన్సులూకలుపుకొనినెలకు *45,000కుపైగావేతనంలభిస్తుంది.

ఇవీబెనిఫిట్స్:
ఉన్నతస్థాయివసతులు, అన్నింటారాయితీలు, సివిల్స్లాంటిపరీక్షలకుగరిష్టవయోపరిమితిలోపదేళ్లవరకుసడలింపు, జీవితాంతంకుటుంబమంతటికీఉచితంగాపూర్తిస్థాయివైద్యసదుపాయాలు, బీమారక్షణ, సబ్సిడీధరల్లోఆహారసామగ్రి, విమాన, రైలుప్రయాణాల్లోతగ్గింపులు, బంజరుభూములకేటాయింపు, తక్కువవడ్డీకిరుణాలు, ఉన్నతచదువులకోసంరెండేళ్లపాటుపెయిడ్లీవ్వంటిసదుపాయాలుంటాయి. పిల్లలకుఉచితచదువులు, ఉద్యోగాల్లోరిజర్వేషన్, స్కాలర్షిప్లుఇస్తారు.

పదోన్నతులిలా:
ప్రతిరెండులేదామూడేళ్లకుప్రమోషన్లుఉంటాయి. పదమూడేళ్లుసర్వీస్లోకొనసాగితేసంబంధితవిభాగంలోలెఫ్టినెంట్కల్నల్, కమాండర్, వింగ్కమాండర్హోదాపొందొచ్చు.

ప్రతికూలతలివీ:
మిగిలినఉద్యోగాల్లానచ్చినచోటపనిచేసేఅవకాశంఅన్నివేళలాసాధ్యపడదు. దేశంలోఏమూలైనా, ఏచోటైనాపనిచేయాల్సిరావడంకొండలు, లోయలు, గుట్టలు, ప్రతికూలవాతావరణపరిస్థితుల్లోనూఉద్యోగవిధులునిర్వర్తించాలి. అనుకున్నవెంటనేసెలవుదొరకకపోవడం, కొన్నిచోట్లక్వార్టర్స్సదుపాయంలేకపోవడంతోకుటుంబానికిదూరంగాగడపడంలాంటివిఉద్యోగంలోఎదురవుతాయి. అద్భుతమైనఅవకాశాలముందుప్రతికూలతలకుఅంతప్రాధాన్యంఇవ్వాల్సినపనిలేదు. ఎందుకంటేఇప్పుడుమిగిలినసెక్టార్లలోనూబదిలీలుతప్పడంలేదు.

నోటిఫికేషన్సమాచారం

అర్హత:

 • అన్నివిభాగాలకుఅవివాహితులైనవారుమాత్రమేఅర్హులు.
 • ఇండియన్మిలిటరీఅకాడెమీ, ఆఫీసర్ట్రైనింగ్అకాడెమీపోస్టులకుగుర్తింపుపొందినయూనివర్సిటీనుంచిఏదైనాడిగ్రీఉత్తీర్ణత.
 • నావల్అకాడెమీకిబీటెక్/బీఈలోఉత్తీర్ణతసాధించిఉండాలి.
 • ఎయిర్ఫోర్స్అకాడెమీకిఏదైనాడిగ్రీఉత్తీర్ణతతోపాటుఇంటర్లోమ్యాథ్స్, ఫిజిక్స్చదివుండాలిలేదాబీటెక్ఉత్తీర్ణులుకూడాఅర్హులే. ఫైనల్ఇయర్ఫలితాలకోసంఎదురుచూస్తున్నవారుకూడాదరఖాస్తుచేసుకోవచ్చు. వీరుఇంటర్వ్యూనాటికిసర్టిఫికెట్లనుచూపాలి.
 • ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీకిమాత్రమేమహిళలుఅర్హులు. మిగిలినవిభాగాలకుఅర్హులుకాదు.

వయోపరిమితి:

 • ఇండియన్మిలిటరీఅకాడెమీ, నావల్అకాడెమీలకోసంజనవరి 2, 1991- జనవరి 1, 1996 మధ్య
 • ఎయిర్ఫోర్స్అకాడెమీపోస్టులకుజనవరి 2, 1992- జనవరి 1, 1996 మధ్య.
 • ఆఫీసర్స్ట్రైనింగ్అకాడెమీ (పురుషులు, మహిళలు) పోస్టులకుజనవరి 2, 1990- జనవరి 1, 1996 మధ్యజన్మించినవారుఅర్హులు.

దరఖాస్తువిధానం:
ఆన్లైన్లోనేచేసుకోవాలి. ఎస్బీఐ/అనుబంధబ్యాంకుల్లోనెట్బ్యాంకింగ్లేదాక్రెడిట్, డెబిట్కార్డులద్వారా * 200 ఫీజుగాచెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీఅభ్యర్థులకుఫీజుమినహాయింపుఉంది.

 • ఆన్లైన్దరఖాస్తులకువెబ్సైట్:
  www.upsconline.nic. in.
 • రాష్ట్రంలోపరీక్షకేంద్రాలు:
  హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.

ముఖ్యతేదీలు:
ఆన్లైన్దరఖాస్తులకుచివరితేదీ:
డిసెంబర్ 2, 2013
పరీక్షతేదీ:ఫిబ్రవరి 9, 2014
వెబ్సైట్: www.upsc.gov.in

సిద్ధమవ్వండిలా..

మ్యాథ్స్
ఇదిపదోతరగతిస్థాయిలోఉంటుంది. సీబీఎస్, లేదాస్టేట్సిలబస్లో 9, 10 తరగతులమ్యాథ్స్పుస్తకాలుచదివితేసరిపోతుంది. అదనపుసమయంకేటాయిస్తేఆర్ట్స్విద్యార్థులుకూడామ్యాథ్స్ప్రశ్నలకుసులువుగాసమాధానాలుగుర్తించొచ్చు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్చాప్టర్లకుఎక్కువసమయంవెచ్చించాలి. మూడుచాప్టర్లనుంచే 40 శాతానికితక్కువకాకుండాప్రశ్నలడుగుతారు. మిగతాచాప్టర్లకుసమానమైనవెయిటేజ్ఉంటుంది. అర్థమెటిక్లోభాగంగానంబర్సిస్టమ్, సహజసంఖ్యలు, వాస్తవసంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, స్క్వేర్రూట్స్, కాలందూరం, కాలంపని, శాతాలు, వడ్డీచక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలుమొదలైనవాటిపైప్రశ్నలడుగుతారు. ఇవన్నీకూడాహైస్కూల్స్థాయిలో 6 నుంచిపదోతరగతిమ్యాథ్స్లోఉండేవే. అందువల్లసంబంధితతరగతులపాఠ్యపుస్తకాల్లోప్రశ్నలనుసాధనచేయాలి. వీటితోపాటుఆర్ఎస్అగర్వాల్ఆబ్జెక్టివ్అర్థమెటిక్పుస్తకంలోనిసమస్యలనుప్రాక్టీస్చేయాలి.

ఇంగ్లిష్
బేసిక్ఇంగ్లిష్గ్రామర్పైప్రశ్నలుంటాయి. అభ్యర్థిఇంగ్లిష్నిఎలాఅర్థంచేసుకుంటున్నాడోపరిశీలించేవిధంగాప్రశ్నలడుగుతారు. మార్కెట్లోదొరికేప్రామాణికఆంగ్లవ్యాకరణపుస్తకంలోసిలబస్లోనిఅంశాలవరకుచదివితేచాలు. విభాగంలో 70 శాతంప్రశ్నలుప్రాథమికవ్యాకరణంనుంచి, 30 శాతంప్రశ్నలుకాంప్రహెన్సన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, అనాలజీఅంశాలపైఅడుగుతారు. ఇంగ్లిష్విభాగంలోఎక్కువమార్కులుపొందడానికిరెన్అండ్మార్టిన్హైస్కూల్ఇంగ్లిష్గ్రామర్పుస్తకం, నార్మన్లూయీస్రాసినవర్డ్పవర్మేడ్ఈజీబాగాఉపయోగపడతాయి.

జనరల్నాలెడ్జ్
వర్తమానవ్యవహారాలకోసంప్రతిరోజూప్రామాణికదినపత్రికలుచదవాలి. స్టాక్జీకేకోసంఏదైనాజనరల్నాలెడ్జ్పుస్తకంచదివితేసరిపోతుంది. పరిసరాలపైకాస్తఅవగాహనఉంటేజీకేప్రశ్నలకుసమాధానాలుగుర్తించడంతేలికే. భారతదేశచరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీప్రశ్నలకోసం 8,9,10 తరగతులసోషల్పుస్తకాలుచదవాలి. సైన్స్అండ్టెక్నాలజీ, అవార్డులు, ఆవిష్కరణలకోసంఏదైనాఇయర్బుక్లోనికరెంట్అఫైర్స్సెక్షన్నుఔపోసనపట్టాలి. శాస్త్ర, సాంకేతికఅంశాలుముఖ్యమైనవే. ఇటీవలకాలంలోమనదేశంప్రయోగించినవివిధక్షిపణులు, వాటిపరిధి, అంతరిక్షఉపగ్రహాలు, వాటినివేటికోసంఉద్దేశించారు? ఎక్కడినుంచిప్రయోగించారు? ఇలాఅన్నికోణాల్లోసిద్ధమవ్వాలి.

ఇంటెలిజెన్స్అండ్పర్సనాలిటీటెస్ట్
రాతపరీక్ష, వైద్య, శారీరకపరీక్షల్లోవిజయంసాధించినవారినిఖాళీలకనుగుణంగాపర్సనాలిటీటెస్ట్కుఎంపికచేస్తారు. దీన్నివ్యక్తిత్వపరీక్షగాచెప్పుకోవచ్చు. ఇందులోవిజయంసాధించడానికిప్రతిరోజూఏదైనాపేపర్చదవాలి. జాతీయఇంగ్లిష్చానళ్లలోవచ్చేచర్చాకార్యక్రమాలువినాలి. ఏదైనాటాపిక్ఎంచుకొనిఅద్దంముందునిల్చొనికనీసంఐదునిమిషాలుమాట్లాడాలి. అలాకమ్యూనికేషన్స్కిల్స్మెరుగుపర్చుకోవాలి. ఇంటర్వ్యూలోభాగంగాఇంకావివిధపరీక్షలునిర్వహిస్తారు. గ్రూప్డిస్కషన్తోపాటుఏదైనాసందర్భంచెప్పిదానికిఅభ్యర్థిఎలాస్పందిస్తారోతెలుసుకుంటారు. ఔట్డోర్గ్రూప్టాస్క్కూడాఉంటుంది. ఏదైనాఅంశంలోఉపన్యసించమనికూడాఅడుగుతారు. ఎయిర్ఫోర్స్అకాడెమీఅభ్యర్థులకుపైలట్బ్యాటరీఆప్టిట్యూడ్టెస్ట్ (పీబీఏటీ) నుకూడానిర్వహిస్తారు. వర్తమానవ్యవహారాలతోపాటువివిధఅంశాలపైప్రశ్నిస్తారు. ఇంటర్వ్యూలోఎక్కువమార్కులకోసంఅన్నివిషయాల్లోనూప్రాథమికపరిజ్ఞానంతోపాటులాజికల్థింకింగ్నుఅలవర్చుకోవాలి.

Advertisements
 
Comments Off on సీడీఎస్ఈ-2014.. సన్నద్ధతకు మార్గాలు

Posted by on November 9, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: