RSS

పాఠశాలల్లో ప్రత్యేక గ్రంథాలయాలు

10 Nov

 

పాథమికవిద్యాశాఖముఖ్యకార్యదర్శిపూనంమాలకొండయ్య

స్థానికలైబ్రరీలతోపాఠశాలలఅనుసంధానం
– 200
మందికిపైగావిద్యార్థులున్నస్కూళ్లలోలేదా
ఒక్కోజిల్లాకు 50 స్కూళ్లలోఅమలు
స్కూళ్లలోలైబ్రరీపీరియడ్కూడాప్రారంభం

సాక్షి, హైదరాబాద్: ప్రాథమికవిద్యదశనుంచేవిద్యార్థుల్లోపుస్తకంపఠనంపైఆసక్తిపెంచాలనివిద్యాశాఖనిర్ణయించింది. మహనీయులచరిత్ర, మంచిచెడులపైఅవగాహన, సంస్కృతిసంప్రదాయాలపట్లఆసక్తి, దేశభక్తినిప్రాథమికస్థాయినుంచేవిద్యార్థుల్లోపెంపొందించేందుకుచర్యలుచేపడుతోంది. ఇందులోభాగంగాప్రాథమికపాఠశాలల్లోలైబ్రరీలనుఏర్పాటుచేస్తోంది.

వీటినిస్థానికగ్రంథాలయాలతోఅనుసంధానించి, అక్కడినుంచిపుస్తకాలనుతెప్పించివిద్యార్థులకుఅందించేందుకువిద్యాశాఖసిద్ధమైంది. ఇందుకోసంపాఠశాలల్లోబుక్డిపాజిట్కేంద్రాలను (బీడీసీ) ఏర్పాటుచేస్తున్నట్లుప్రాథమికవిద్యాశాఖముఖ్యకార్యదర్శిపూనంమాలకొండయ్యవెల్లడించారు. ఈనెల 14తేదీనుంచివాటినివిద్యార్థులకుఅందుబాటులోకితేనున్నట్లుఆమెతెలిపారు.

ఇకలైబ్రరీపీరియడ్కూడా
రెండువందలమందికిపైగావిద్యార్థులున్నప్రాథమికపాఠశాలల్లోలైబ్రరీలను (బీడీసీ) విద్యాశాఖఏర్పాటుచేస్తోంది. ఏదైనాజిల్లాలోనిప్రాథమికపాఠశాలల్లో 200 మందివిద్యార్థులులేకపోయినా.. జిల్లాలోకనీసం 50 స్కూళ్లలోవీటినిఏర్పాటుచేయాలనినిర్ణయించినట్లుపూనంమాలకొండయ్యతెలిపారు. పాఠశాలల్లోనిపుస్తకాలతోపాటుస్థానికలైబ్రరీనుంచివిద్యార్థులకుఅవసరమైనబాలసాహిత్యంతెప్పించిఒక్కోస్కూల్లోవారంనుంచి 10 రోజులవరకుఅందుబాటులోఉంచుతారు. పుస్తకాలనుఒకబడినుంచిమరోబడికివిడతలవారీగాపంపుతారు.

స్వాతంత్య్రసమరయోధులు, ప్రముఖులజీవితాలు, నీతికథలు, సంస్కృతిసంప్రదాయాలు, దేశభక్తి, వ్యక్తిత్వవికాసానికిసంబంధించినపుస్తకాలనుచదివించడంద్వారాచిన్నతనంనుంచేవిద్యార్థుల్లోనైతికవిలువలుపెంచవచ్చని, మంచిఆలోచనలవైపుమళ్లించవచ్చనిఅధికారులుభావిస్తున్నారు. అంతేకాదుఆయాస్కూళ్లలోప్రత్యేకంగాలైబ్రరీపీరియడ్నుకూడాఅమలుచేయాలనివిద్యాశాఖనిర్ణయించింది. మేరకుఅవసరమైనచర్యలుచేపట్టాలనిరాజీవ్విద్యామిషన్నుప్రాథమికవిద్యాశాఖఆదేశించింది. కార్యక్రమాన్నిఈనెల 14బాలలదినోత్సవంనుంచిఅమల్లోకితేనున్నారు. ఇప్పటికేఇందుకుఅవసరమైనఅన్నిఏర్పాట్లుచేసింది. మొదట 1,192 పాఠశాలల్లోదీనినిప్రారంభించితరువాతమరిన్నిస్కూళ్లకువిస్తరించాలనినిర్ణయించింది.

ఈనెలలోనేబుక్ఆన్డిమాండ్
పాఠకుడుఒకపుస్తకాన్నిచదువుకోవాలనుకున్నపుడులైబ్రరీలోఅందుబాటులోలేకపోతేపుస్తకాన్నితెప్పించిఇచ్చేకార్యక్రమంబుక్ఆన్డిమాండ్’. కార్యక్రమంద్వారాకోరినపుస్తకాలనులైబ్రరీలద్వారాఅందించడానికిప్రభుత్వంసమాయత్తమవుతోంది. ఈనెల 12లేదా 18దీనినిప్రారంభించేఅవకాశంఉందనిపూనంమాలకొండయ్యపేర్కొన్నారు. తద్వారాపాఠకులకుమెరుగైనసేవలుఅందించనున్నట్లుచెప్పారు. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలాఅన్నిరకాలప్రజలకుఅవసరమైనపుస్తకాలనుకార్యక్రమంద్వారాతెప్పించిఇవ్వనున్నారు. ఇందులోవిద్యార్థులుకోరుకునేపుస్తకాలకుమొదటప్రాధాన్యంఇస్తారు. పుస్తకాలుకావాలనుకునేవారుఆన్లైన్ద్వారాతమవివరాలనుతెలియజేసేందుకుప్రభుత్వంఏర్పాట్లుచేస్తోంది. కార్యక్రమంప్రారంభంసందర్భంగావెబ్సైట్వివరాలనుతెలియజేయనున్నారు.

 
Comments Off on పాఠశాలల్లో ప్రత్యేక గ్రంథాలయాలు

Posted by on November 10, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: