RSS

పది కెరీర్లు.. అవకాశాలకు వారధులు

16 Nov

సాఫ్ట్వేర్ఇంజనీరింగ్
నేటిటెక్ప్రపంచంలోసాఫ్ట్వేర్అనేదిఆర్థికవృద్ధికిచోదకశక్తిగాఉంటూనవతరానికిక్రేజీకెరీర్గానిలుస్తోంది. నాస్కామ్అంచనాలప్రకారందేశంలోఐటీసేవలరంగంవిలువ 2020 నాటికి 225 బిలియన్డాలర్లకుచేరనుంది. క్రమంలోభారీగాసాఫ్ట్కొలువులసృష్టిజరగనుంది.

ఇప్పుడుఇంజనీరింగ్కళాశాలలనుంచిబయటకొస్తున్నయువతలోచాలామందిసాఫ్ట్వేర్ఇంజనీర్కొలువులనుచేజిక్కించుకునేందుకుఉవ్విళ్లూరుతున్నారు. కష్టానికితగ్గకాసులవర్షం, సమాజంలోగుర్తింపు, సృజనకుఅవకాశంఉండటమేదీనికికారణాలు.

కెరీర్అవకాశాలు:
సాఫ్ట్వేర్ఇంజనీరింగ్కెరీర్లోకిప్రవేశించాలంటేకంప్యూటర్సైన్స్లోబ్యాచిలర్డిగ్రీతోపాటుజావావంటిప్రోగ్రామింగ్లాంగ్వేజ్లపైపరిజ్ఞానంఅవసరం.

 • ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టీసీఎస్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్వంటికంపెనీలుక్యాంపస్ఇంటర్వ్యూలద్వారాఉద్యోగులనునియమించుకుంటున్నాయి. క్యాంపస్నియామకాలనుఅందుకోలేనివారుసబ్జెక్టునుఅభివృద్ధిచేసుకొనిఆఫ్క్యాంపస్, వాక్ఇన్ద్వారాఉద్యోగాలుపొందొచ్చు.
 • సాఫ్ట్వేర్ఇంజనీర్నిర్వర్తించేవిధుల్లోకోడింగ్, టెస్టింగ్, నెట్వర్కింగ్వంటివిభాగాలుంటాయి. అభ్యర్థులుతమకిష్టమైనదానివైపుఅడుగులువేయొచ్చు.

వేతనాలు:కెరీర్ప్రారంభంలోనెలకురూ.25 వేలకుతక్కువకాకుండావేతనాలుఅందుకోవచ్చు. ప్రతిభనుబట్టిరూ.లక్షవరకువేతనంఉంటుంది. సాఫ్ట్వేర్ఇంజనీర్గా 3-5 ఏళ్లఅనుభవంతోసీనియర్సాఫ్ట్వేర్ఇంజనీర్స్థాయికిచేరుకోవచ్చు.
ఫ్యాక్ట్ఫైల్:నాస్కామ్అంచనాలప్రకారం 2020 నాటికిభారతీయసాఫ్ట్వేర్రంగంలోదాదాపు 3 కోట్లఉద్యోగాలుఅందుబాటులోకిరానున్నాయి.

డెంటిస్ట్రీ
దంతసిరిబాగుంటేముఖంపైవిరిసేచిరునవ్వుచిరుముత్యమైమెరుస్తుంది.. మనిషిసౌందర్యంలోదంతసిరిప్రధానపాత్రపోషిస్తుంది. ఒకప్పుడుదంతవైద్యమంటేకేవలంపళ్లకుపట్టినగారనుతొలగించడం, పుచ్చినపళ్లనుతొలగించడానికేపరిమితమైంది. అయితేఇప్పుడిదిలేజర్సర్జరీలు, టిష్యూగ్రాఫ్ట్స్, ఇంప్లాంట్స్వంటిఅధునాతనచికిత్సావిధానాలకువిస్తరించింది. మారినఆహారపుఅలవాట్లనేపథ్యంలోదంతక్షయం, ఎనామిల్లాస్వంటిసమస్యలుఅధికమయ్యాయి. మరోవైపుదంతసంరక్షణపైప్రజల్లోఅవగాహనపెరగడంతోడెంటిస్టులకుడిమాండ్పెరిగింది.

కోర్సులవివరాలు:
రాష్ట్రంలోఇంటర్మీడియెట్బైపీసీని 50 శాతంమార్కులతోపూర్తిచేసినవారుఎంసెట్లోర్యాంకుసాధించిబ్యాచిలర్ఆఫ్డెంటల్సైన్స్ (బీడీఎస్)లోచేరొచ్చు.

ఉద్యోగావకాశాలు:
బీడీఎస్పూర్తిచేసినతర్వాతప్రభుత్వ, ప్రైవేటుఆసుపత్రుల్లోడెంటిస్టులుగాఉద్యోగావకాశాలనుచేజిక్కించుకోవచ్చు. నోటిసంరక్షణఉత్పత్తులకంపెనీల్లోనూడెంటిస్టులకుఅవకాశాలుఉంటున్నాయి. ప్రభుత్వవైద్యులకునెలకురూ.25 వేలనుంచిరూ.30 వేలవరకువేతనంలభిస్తుంది. పేరున్నప్రైవేటుఆసుపత్రుల్లోఅధికవేతనాలులభిస్తాయి.

 • సొంతంగాప్రైవేటుప్రాక్టీస్చేస్తూస్థిరపడొచ్చు.
 • బీడీఎస్కోర్సుపూర్తయినతర్వాతగల్ఫ్దేశాల్లోమంచిఉద్యోగావకాశాలుఉన్నాయి. యుకే, యూఎస్ఏలోబీడీఎస్తోపాటుఅక్కడనిర్వహించేపార్టు-1, 2 పరీక్షలుఅర్హతసాధిస్తే.. దంతవైద్యంలోడాలర్అవకాశాలుసొంతమవుతాయి.

ఉన్నతవిద్య:
బీడీఎస్తర్వాతమాస్టర్ఆఫ్డెంటల్సైన్స్ (ఎండీఎస్) పూర్తిచేస్తేకెరీర్పరంగాఉన్నతఅవకాశాలుఉంటాయి. ఎండీఎస్తర్వాతబోధన, పరిశోధనలవైపుఅడుగులువేయొచ్చు.

 • డెంటిస్ట్రీకెరీర్లోరాణించాలంటేఎప్పటికప్పుడువైద్యరంగం, సాంకేతికపరిజ్ఞానంలోవస్తున్నమార్పులనుతెలుసుకోవాలి.

హోటల్మేనేజ్మెంట్
దేశంలోశరవేగంగావిస్తరిస్తున్నఆతిథ్యరంగం.. వేలాదిఅవకాశాలతరంగంగావూరుతోంది.. పర్యాటకులసంఖ్యరోజురోజుకుపెరుగుతుండటంతో.. అదేస్థారుులో.. హాస్పిటాలిటీరంగంలోవూనవవనరులకువిపరీతమైనడివూండ్ఏర్పడుతోంది.. దాంతోహాస్పిటాలిటీఅండ్హోటల్మేనేజ్మెంట్నుకెరీర్గాఎంచుకునేవారిసంఖ్యకూడాఅధికమవుతోంది.

ప్రవేశం:హోటల్మేనేజ్మెంట్కుసంబంధించిడిగ్రీ/డిప్లొమాకోర్సులుఅందుబాటులోఉన్నాయి. బ్యాచిలర్డిగ్రీతర్వాతఎంబీఏ (హాస్పిటాలిటీమేనేజ్మెంట్) /ఎంఎస్సీ (హాస్పిటాలిటీమేనేజ్మెంట్), స్పెషలైజ్డ్పీజీడిప్లొమావంటికోర్సులనుఎంచుకోవచ్చు. మంచికమ్యూనికేషన్స్కిల్స్, మేనేజీరియల్నైపుణ్యాలు, సాఫ్ట్స్కిల్స్ఉండాలి.

అవకాశాలు:ఆన్బోర్డ్ఫ్లైట్సర్వీసెస్లో, ఇండియన్నేవీ, క్రూరుుజర్లు, హాస్పిటాలిటీస్సర్వీసెస్, ఇంటర్నేషనల్ఫుడ్చైన్స్ , బ్యాంకులు, హాస్పిటల్స్, బీపీవోకంపెనీలుకూడాహోటల్మేనేజ్మెంట్గ్రాడ్యుయేట్లనునియమించుకుంటున్నాయి. సొంతంగాసంస్థలనుస్థాపించడంద్వారాఎంటర్ప్రెన్యూర్గాకూడాస్థిరపడొచ్చు. హోటల్మేనేజ్మెంట్అభ్యర్థులకువిదేశాల్లోనూఅవకాశాలుఅనేకం. కెరీర్ప్రారంభంలోనేట్రైనీగారూ. 15 నుంచిరూ. 18 వేలవేతనంలభిస్తుంది. తర్వాతఅనుభవం, ప్రతిభఆధారంగారూ. 30,000 నుంచిరూ. లక్షవరకుసంపాదించవచ్చు.

ఫ్యాక్ట్ఫైల్:ఏప్రిల్, 2000- ఏప్రిల్, 2013 మధ్యదేశహోటల్అండ్టూరిజంరంగంలోకి 6,664 మిలియన్డాలర్లవిదేశీప్రత్యక్షపెట్టుబడులువచ్చాయి.

జర్నలిజం
ప్రసారమాధ్యమాలు.. ప్రజలవెన్నంటేఉంటూవారిరోజువారీసమస్యలకుపరిష్కారాన్నిచూపేపదునైనఆయుధాలు. కేవలంసమాచారాన్నిఅందించడమేకాదు.. ప్రజాసమస్యలపైపోరాడటంలోనూ, చైతన్యవంతుల్నిచేయడంలోనూమీడియాకీలకపాత్రపోషిస్తోంది. ఇలాంటిపరిస్థితుల్లోయువతముందుజర్నలిజంఉత్తమకెరీర్ఆప్షన్గాఉంది.

 • దేశంలోనిమీడియారంగంలోపెట్టుబడులప్రవాహంపెరుగుతుండటంతోఅనేకకొత్తసంస్థలుప్రవేశిస్తున్నాయి. కొత్తపత్రికలు, చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్పోర్టల్స్ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 24 గంటలన్యూస్చానళ్లసంఖ్యఅధికమవుతోంది. దీంతోసుశిక్షితులైనమానవవనరులకోసంతీవ్రడిమాండ్ఏర్పడుతోంది.

కోర్సులు:
మాస్కమ్యూనికేషన్అండ్జర్నలిజంలోదాదాపుఅన్నివిశ్వవిద్యాలయాలుడిప్లొమా, పీజీడిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ, డాక్టోరల్స్థాయికోర్సులనుఆఫర్చేస్తున్నాయి. జర్నలిజానికిపెరుగుతున్నప్రాధాన్యతదృష్ట్యాబ్యాచిలర్డిగ్రీస్థాయిలోగ్రూప్సబ్జెక్ట్ల్లోజర్నలిజంఒకసబ్జెక్టుగాఆఫర్చేసేకళాశాలలూఉన్నాయి. బ్యాచిలర్ఆఫ్కమ్యూనికేషన్అండ్జర్నలిజం (బీసీజే), మాస్టర్ఆఫ్కమ్యూనికేషన్అండ్జర్నలిజం (ఎంసీజే) కోర్సులనుఎక్కువమందిఎంపికచేసుకుంటున్నారు. ఇగ్నో, పొట్టిశ్రీరాములుతెలుగువిశ్వవిద్యాలయంవంటివిదూరవిద్యలోజర్నలిజంకోర్సులనుఅందుబాటులోఉంచుతున్నాయి. ఇంటర్, డిగ్రీవిద్యార్హతలతోకోర్సుల్లోచేరొచ్చు.

సొంతంగాశిక్షణకేంద్రాలు:ప్రస్తుతంమీడియారంగంలోతీవ్రపోటీవాతావరణంనెలకొనడంతోఅనేకపత్రికలు, చానళ్లుసొంతంగాజర్నలిజంశిక్షణసంస్థలనుఏర్పాటుచేసి, తమకుఅవసరమైనసిబ్బందినినియమించుకుంటున్నాయి.

ఉద్యోగఅవకాశాలు:
జర్నలిజంకోర్సులుపూర్తిచేసినవారికిప్రింట్మీడియా, ఎలక్ట్రానిక్మీడియాలోవిస్తృతఉద్యోగావకాశాలుఅందుబాటులోఉన్నాయి. ప్రారంభంలోపత్రికలు, చానళ్లలోరిపోర్టర్గా, సబ్ఎడిటర్/కాపీఎడిటర్గాఉద్యోగాలులభిస్తాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలవిభాగాల్లోపబ్లిక్రిలేషన్ఆఫీసర్ (పీఆర్వో) నియామకాలకోసంనిర్వహించేపరీక్షల్లోప్రతిభకనబరిచిఉన్నతకొలువులనుసొంతంచేసుకోవచ్చు.

 • ప్రైవేటువ్యాపారసంస్థలు, విద్యాసంస్థలుజర్నలిజంకోర్సులుపూర్తిచేసినవారినిఅధికవేతనాలతోపీఆర్వోలుగానియమించుకుంటున్నాయి.
 • బీసీజేఅర్హతఉన్నవారుఎంసీజే, ఎంఫిల్, పీహెచ్డీవంటిఉన్నతవిద్యాకోర్సులనుదిగ్విజయంగాపూర్తిచేసిరీసెర్చ్సంస్థల్లోచేరొచ్చు. ఫ్యాకల్టీగాస్థిరపడొచ్చు.
 • ఫ్రీలాన్స్జర్నలిస్టుగాపనిచేయొచ్చు. సొంతంగాకన్సల్టెన్సీసంస్థలనునెలకొల్పవచ్చు.
 • వేతనాలు: ప్రారంభంలోరూ.10 వేలనుంచిరూ.15 వేలవరకువరకువేతనంఉంటుంది. తర్వాతవిద్యార్హతలు, ప్రతిభ, పనితీరుఆధారంగానెలకురూ.30 వేలనుంచిరూ.40 వేలవరకుపేప్యాకేజీనిఅందుకోవచ్చు.

యాక్టింగ్
Acting is everybody’s second favourite job.. అంటారుఅమెరికాకుచెందినప్రముఖనటుడు, రచయితజాక్నికల్సన్.. అయితేయాక్టింగ్నుమొదటిఇష్టమైనవృత్తిగాఎంపికచేసుకొనిగ్లామర్కెరీర్లోస్థిరపడాలనికోరుకునేకుర్రకారూనేడుఎక్కువమందేఉన్నారు.

వార్నర్బ్రదర్స్, డిస్నీ, ఫాక్స్, డ్రీమ్వర్క్స్వంటిఅంతర్జాతీయఫిల్మ్స్టూడియోలు.. ప్రస్తుతంభారత్సినీనిర్మాణసంస్థలతోచేతులుకలుపుతుండటంతోభారీసినిమాలుతెరపైకివస్తున్నాయి. మరోవైపుఎంటర్టైన్మెంట్ఛానళ్లలోమెగాసీరియళ్లు, రియాలిటీషోలుసందడిచేస్తున్నాయి. దీంతోఒకప్పటికంటేఇప్పుడునటీనటులకుఅవకాశాలుపెరిగాయనిచెప్పొచ్చు.

 • యాక్టింగ్కెరీర్లోకిఅడుగుపెట్టాలనుకునేవారునటనానైపుణ్యాలనుమెరుగుపరచుకునేందుకుప్రొఫెషనల్కోర్సులుఅందుబాటులోఉన్నాయి. దేశంలోనిచాలావిద్యాసంస్థలుయాక్టింగ్అండ్డ్రామాలోడిప్లొమా, డిగ్రీకోర్సులనుఅందిస్తున్నాయి. వీటిలోస్వల్పకాలిక, దీర్ఘకాలికకోర్సులున్నాయి. ఉదాహరణకునేషనల్ఇన్స్టిట్యూట్ఆఫ్ఫిల్మ్అండ్ఫైన్ఆర్ట్స్ (కోల్కతా).. యాక్టింగ్లోడిప్లొమానుఆఫర్చేస్తోంది. ఫిల్మ్అండ్టెలివిజన్ఇన్స్టిట్యూట్ఆఫ్ఇండియా (పుణె).. పీజీడిప్లొమానుఆఫర్చేస్తోంది.
  కెరీర్:యాక్టింగ్నైపుణ్యాలనుపెంపొందించుకున్నతర్వాతయాడ్స్, టీవీసీరియళ్లు, రియాలిటీషోలు, స్టేజ్షోల్లోనటించడంద్వారానెమ్మదిగాసినిమాఅవకాశాలనుఅందిపుచ్చుకోవచ్చు. ఒకస్టేజ్యాక్టర్షోకురూ.వెయ్యినుంచిరూ.10 వేలవరకుఅందుకోవచ్చు. మొత్తంప్రొడక్షన్హౌస్, పాత్రప్రాధాన్యంతదితరాలఆధారంగామారుతూఉంటుంది. టీవీయాక్టర్అయితేఎపిసోడ్కురూ.10 వేలనుంచిరూ. 2 లక్షలవరకుసంపాదించేవీలుంది. ఫ్రెషర్స్కుఅయితేప్రారంభంలోరూ. 2 వేలవరకుఅందుతుంది. అనుభవం, పాపులారిటీఆధారంగాఅందుకునేమొత్తంపెరుగుతూఉంటుంది.
 • యాక్టింగ్కెరీర్లోరాణించాలంటేపోటీనితట్టుకొనినిలబడేసామర్థ్యం, ఓర్పుఉండాలి. మంచికమ్యూనికేషన్స్కిల్స్, ఉద్వేగాలనునియంత్రించుకునేనైపుణ్యాలుఅవసరం.

ఫ్యాక్ట్ఫైల్:దేశంలోమీడియాఅండ్ఎంటర్టైన్మెంట్ఇండస్ట్రీవిలువ 2017 నాటికిదాదాపురూ. 2 లక్షలకోట్లకుచేరనున్నట్లుఅంచనా.

హెచ్ఆర్మేనేజ్మెంట్
హ్యూమన్రిసోర్స్మేనేజ్మెంట్ (హెచ్ఆర్) విభాగం.. ఒకసంస్థకుహృదయంలాంటిది. సంస్థప్రగతినిపరుగులుతీయించడంలోహెచ్ఆర్మేనేజర్లుకీలకపాత్రపోషిస్తారు. ప్రస్తుతపోటీప్రపంచంలోనిపుణులైనమానవవనరులకొరతతీవ్రంగాఉండటం, ఆర్థికసంక్షోభంతదితరాలనేపథ్యంలోసమర్థులైనహెచ్ఆర్మేనేజర్లకుడిమాండ్పెరుగుతోంది.

 • ఒకసంస్థలేదాకంపెనీలోఉద్యోగులనునియమించుకోవడం, వారిపనితీరునుఅంచనావేయడం, అవసరమైనఅంశాల్లోశిక్షణనివ్వడం, సంస్థపనితీరునుమెరుగుపరిచేవ్యూహాలురూపొందించడంవంటివిధులనుహెచ్ఆర్మేనేజర్లునిర్వహిస్తుంటారు.

ప్రవేశంఎలా?:

 • బ్యాచిలర్ఆఫ్బిజినెస్మేనేజ్మెంట్ (బీబీఎం)లోహెచ్ఆర్సబ్జెక్టునుబోధిస్తారు. అయితేహెచ్ఆర్కెరీర్లోస్థిరపడేందుకుఇదిసరిపోదు. అందుకేవిశ్వవిద్యాలయాలుఅందిస్తున్నమాస్టర్ఆఫ్బిజినెస్మేనేజ్మెంట్ (ఎంబీఏ)లోభాగంగాహెచ్ఆర్స్పెషలైజేషన్నుఎంపికచేసుకోవచ్చు. స్పెషలైజేషన్లోస్టాఫింగ్, రిక్రూటింగ్, ఇండస్ట్రియల్డిస్ప్యూట్స్, పర్సనల్మేనేజ్మెంట్, పెర్ఫామెన్స్మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్అండ్లీడర్షిప్డెవలప్మెంట్, లేబర్లాస్తదితరఅంశాలనుబోధిస్తారు.
 • ఇగ్నో, సిక్కింమణిపాల్యూనివర్సిటీ, సింబయోసిస్మేనేజ్మెంట్ఇన్స్టిట్యూట్తదితరసంస్థలుదూరవిద్యలోఎంబీఏ(హెచ్ఆర్) కోర్సులనుఅందిస్తున్నాయి. అవకాశాలు: ప్రభుత్వవిభాగాలు, ప్రైవేట్కంపెనీలు, ఫైనాన్షియల్ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్హౌసెస్, ఎంఎన్సీల్లోఉద్యోగావకాశాలులభిస్తాయి. ప్రారంభంలోనెలకురూ.15 వేలనుంచిరూ.20 వేలవరకువేతనాలుఉంటాయి. తర్వాతఅనుభవం, ప్రతిభఆధారంగాపదోన్నతులు, ఉన్నతవేతనాలనుఅందుకోవచ్చు.
 • సంస్థమేనేజ్మెంట్కు, ఉద్యోగులకువారధిగానిలిచేహెచ్ఆర్మేనేజర్లకుసందర్భానుసారంగానిర్ణయాలుతీసుకునేనేర్పు, నాయకత్వలక్షణాలు, బృందస్ఫూర్తిఅవసరం.

చార్టర్డ్అకౌంటెన్సీ (సీఏ)
ప్రస్తుతందేశంలోచార్టర్డ్అకౌంటెంట్లకొరతఎక్కువగాఉంది. వీరికిపెరుగుతున్నడిమాండ్నుదృష్టిలోఉంచుకొని, చార్టర్డ్అకౌంటెన్సీ (సీఏ) కోర్సుప్రవేశఅర్హతలు, ఇతరఅంశాల్లోఇన్స్టిట్యూట్ఆఫ్చార్టర్డ్అకౌంటెంట్స్ఆఫ్ఇండియా (ఐసీఏఐ) చాలామార్పులుచేసింది.

21 ఏళ్లునిండేసరికిపూర్తిచేయొచ్చు:సీఏఅనగానేకొరుకుడుపడనికోర్సుఅనేఅభిప్రాయముంది. అయితేఇష్టపడిచదివితేసీఏపూర్తిచేయడంపెద్దకష్టంకాదు. పట్టుదలతోప్రణాళికప్రకారంకృషిచేస్తే 21 ఏళ్లునిండేసరికికోర్సుపూర్తిచేసిసుస్థిరకెరీర్నుసొంతంచేసుకోవచ్చు.

మూడుదశలు:సీఏకోర్సునుఐసీఏఐనిర్వహిస్తుంది. ఇందులోకామన్ప్రొఫిషియెన్సీటెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ప్రొఫెషనల్కాంపిటెన్‌‌కోర్సు (ఐపీసీసీ), ఫైనల్దశలుంటాయి.

సీపీటీ:పదోతరగతిఉత్తీర్ణులుసీపీటీకిరిజిస్ట్రేషన్చేసుకోవచ్చు. సీపీటీపరీక్షఏటాజూన్, డిసెంబర్లోఉంటుంది. పరీక్షరాయడానికిసీనియర్ఇంటర్పరీక్షలురాసిఉన్నవారులేదాఇంటర్, డిగ్రీ.. ఆపైకోర్సులుపూర్తిచేసినవారుఅర్హులు.

ఐపీసీసీ:
సీపీటీలోఉత్తీర్ణతసాధించినఅభ్యర్థులు.. ఐపీసీసీకోసంరిజిస్ట్రేషన్చేయించుకోవాలి. కోర్సురెండుగ్రూపులుగాఉంటుంది. అభ్యర్థులుతమఆసక్తికిఅనుగుణంగాఏదైనాఒకగ్రూప్లేదాఒకేసారిరెండుగ్రూప్లకుపేరునమోదుచేసుకోవచ్చు. ఇలానమోదుచేసుకున్నతర్వాతతొమ్మిదినెలలస్టడీకోర్సునుపూర్తిచేయాలి. దీంతోపాటుఓరియెంటేషన్కోర్సు, 100 గంటలపాటుసాగేఇన్ఫర్మేషన్టెక్నాలజీకోర్సునుపూర్తిచేయాలి.

డిగ్రీతోనేరుగా:
గతంలోసీఏలోచేరాలంటే.. ప్రతిఒక్కరూసీపీటీతప్పనిసరిగారాయాల్సిందే. ఇదిపూర్తయితేనేరెండోదశఐపీసీసీలోప్రవేశించడానికివీలయ్యేది. కానీ, ఇటీవలసడలించిననిబంధనలప్రకారం 55 శాతంమార్కులతోకామర్‌‌గ్రాడ్యుయేట్స్/ పోస్ట్గ్రాడ్యుయేట్స్పూర్తిచేసినవారు, 60 శాతంమార్కులతోఏదైనాఇతరగ్రాడ్యుయేషన్/ పీజీపూర్తిచేసిన, ఐసీడబ్ల్యూఏఐలేదాసీఎస్లోఇంటర్పూర్తిచేసినవారుసీపీటీకుహాజరుకావల్సినఅవసరంలేదు. వీరునేరుగారెండోదశఐపీసీసీలోచేరొచ్చు.

ఆర్టికల్స్:
ఐపీసీసీకోర్సులోనిగ్రూప్-1 గానిలేదారెండుగ్రూప్స్పూర్తిచేసినవారుమూడుసంవత్సరాలఆర్టికల్స్పూర్తిచేయాల్సిఉంటుంది. ఐసీఏఐగుర్తింపుఉన్నచార్టర్డ్అకౌంటెంట్దగ్గరఆర్టికల్షిప్చేయాల్సిఉంటుంది. సమయంలోస్టైఫండ్కూడాసంపాదించుకోవచ్చు.

ఫైనల్:
ఐపీసీసీలోఉత్తీర్ణతసాధించినవారుఫైనల్కురిజిస్ట్రేషన్చేయించుకోవాలి. రెండున్నరేళ్లఆర్టికల్స్పూర్తిచేసినతర్వాతఫైనల్పరీక్షకుఅర్హతలభిస్తుంది. ఫైనల్పరీక్షలుఏటామే, నవంబర్లోజరుగుతాయి.

అవకాశాలు:సీఏకోర్సుపూర్తిచేసినవారికివివిధసంస్థలుఅద్భుతఅవకాశాలుకల్పిస్తున్నాయి. అవి: సేవారంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్వేర్, మైనింగ్, ఫైనాన్షియల్సర్వీసెస్, స్టాక్బ్రోకింగ్కంపెనీలు, ఆడిటింగ్ఫర్మ్స్, మ్యూచువల్ఫండ్సంస్థలు, ఇన్వెస్ట్మెంట్హౌసెస్, పేటెంట్ఫర్మ్స్, లీగల్హౌసెస్.

 • స్వయంఉపాధికోరుకునేవారుసొంతంగాఆడిటర్గాకూడాప్రాక్టీస్ప్రారంభించొచ్చు.

వేతనాలు:సీఏఉత్తీర్ణులకుఆకర్షణీయమైనవేతనాలుఅందుతున్నాయి. కెరీర్ప్రారంభంలోఫ్రెషర్కునెలకుకనీసంరూ. 35 వేలవేతనంలభిస్తుంది.తర్వాతప్రతిభ, అనుభవంఆధారంగాదాదాపురూ.10 లక్షలవరకువార్షికవేతనంఅందుకోవచ్చు.

ఫ్యాక్ట్ఫైల్: 2013లోఐసీఏఐనిర్వహించినప్రాంగణనియామకాల్లోకొత్తగాసీఏకోర్సుపూర్తిచేసిన 902 మందిఅభ్యర్థులుఉద్యోగాలుపొందారు. దేశీయంగాఉద్యోగంలభించినఅభ్యర్థులగరిష్టవేతనంరూ.16.55 లక్షలు.

లా (LAW)
ఒకప్పుడుసివిల్లేదంటేక్రిమినల్లాకేపరిమితమైనలా’.. ఇప్పుడుమారుతున్నఆర్థిక, సామాజికపరిస్థితులకుఅనుగుణంగాకొత్తకొత్తస్పెషలైజేషన్లతోకళకళలాడుతోంది. యువతముందుఉత్తమకెరీర్ఆప్షన్గాఉంటోంది.

 • ఇప్పుడులావివిధరంగాలకువిస్తరించింది. బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, ఐటీ, రియల్ఎస్టేట్.. ఇలాచాలావిభాగాల్లోన్యాయసేవలఅవసరంపెరిగింది. అవసరమేఅనేకకొత్తకొలువులనుఅందుబాటులోకితెచ్చింది. దీంతోలాకెరీర్.. యువతఆకర్షణీయకెరీర్ఆప్షన్లజాబితాలోకిచేరింది.

ప్రవేశంఇలా:
విద్యాసంస్థల్లోఅందుబాటులోఉండేలాకోర్సులోచేరేందుకురెండుమార్గాలున్నాయి. అవి: 1. ఇంటర్మీడియెట్ఉత్తీర్ణతతర్వాతఐదేళ్లఎల్ఎల్బీ/బీఎల్కోర్సు. 2. బ్యాచిలర్డిగ్రీపూర్తిచేశాకమూడేళ్లవ్యవధిగలఎల్ఎల్బీ/బీఎల్కోర్సు.

 • రాష్ట్రంలోలాకోర్సుల్లోప్రవేశానికిలాకామన్ఎంట్రెన్స్టెస్ట్ (లాసెట్) రాయొచ్చు. ప్రతిష్ఠాత్మకజాతీయస్థాయిలాకళాశాలల్లోప్రవేశానికికామన్లాఅడ్మిషన్టెస్ట్ (క్లాట్) రాయాల్సిఉంటుంది.
 • న్యూఢిల్లీలోనినేషనల్లాయూనివర్సిటీ.. ఐదేళ్లవ్యవధిగలబీఏఎల్ఎల్బీ (ఆనర్స్) కోర్సులోప్రవేశాలకుఅఖిలభారతస్థాయిలోపరీక్షనిర్వహిస్తోంది.
 • అమెరికాకుచెందినలాస్కూల్అడ్మిషన్కౌన్సిల్.. ‘ఎల్శాట్నునిర్వహిస్తోంది. దీంట్లోస్కోర్ఆధారంగాదేశంలోనిసుమారు 40కిపైగాలాస్కూల్స్లోఐదేళ్లఇంటిగ్రేటెడ్బీఏఎల్ఎల్బీకోర్సులోసీటుసంపాదించొచ్చు.

కెరీర్అవకాశాలు:
ఎల్ఎల్బీడిగ్రీపూర్తయినతర్వాతన్యాయవాదవృత్తిలోకిఅడుగుపెట్టి, లాయర్గాప్రాక్టీస్చేయాలంటేఆలిండియాబార్ఎగ్జామినేషన్లోఉత్తీర్ణతసాధించాలి. పరీక్షఏటారెండుసార్లుజరుగుతుంది.

 • ప్రభుత్వరంగంలోపబ్లిక్ప్రాసిక్యూటర్‌‌, మేజిస్ట్రేట్స్, సబ్మేజిస్ట్రేట్స్, జూనియర్జడ్జిస్థాయిల్లోఎంట్రీలెవల్అవకాశాలులభిస్తాయి. పరిపాలనట్రైబ్యునల్స్, లేబర్కోర్టులు, అప్పిలేట్అథారిటీల్లోనూపలుహోదాల్లోఅడుగుపెట్టొచ్చు. వీటికోసంఆయారాష్ర్టప్రభుత్వాలు, పబ్లిక్సర్వీస్కమిషన్లునిర్వహించేపరీక్షల్లోప్రతిభకనబరచాల్సిఉంటుంది.
 • ప్రైవేటురంగంలోకార్పొరేట్, బహుళజాతికంపెనీలుతమకార్యకలాపాలకుఅవసరమైనన్యాయసేవలుపొందేందుకులాగ్రాడ్యుయేట్లనునియమించుకుంటున్నాయి.
 • ఆర్థికసంస్థలు; సాఫ్ట్వేర్కంపెనీలు; పేటెంట్హక్కులపర్యవేక్షణసంస్థలు; కాపీరైట్సంస్థలు; పబ్లిషింగ్సంస్థలు; ఎన్జీవోలు; నేషనల్, ఇంటర్నేషనల్లాఫర్మ్స్లాగ్రాడ్యుయేట్లనునియమించుకుంటున్నాయి.
 • సొంతంగాలీగల్కన్సల్టెన్సీసంస్థలు, కౌన్సెలింగ్కేంద్రాలనునెలకొల్పవచ్చు.
 • లాబ్యాచిలర్డిగ్రీతర్వాతఎల్ఎల్ఎం (మాస్టర్ఆఫ్లా) చేయొచ్చు. నెట్, సెట్ల్లోఅర్హతసాధించి, లాకళాశాలల్లోఫ్యాకల్టీగాఅవకాశాలనుచేజిక్కించుకోవచ్చు.
 • వేతనాలు:లాకోర్సులుపూర్తిచేసినవారికితాముఎంపికచేసుకున్నరంగంఆధారంగావేతనాలులభిస్తాయి. ప్రభుత్వలేదాప్రైవేటుసంస్థల్లోఅడుగుపెట్టినవారికిహోదా, ఉద్యోగంస్వభావాన్నిబట్టినెలకురూ.20 వేలనుంచిరూ.లక్షవరకువేతనాలులభిస్తున్నాయి. ఫ్యాక్ట్ఫైల్:ఏటాదేశంలో 60 వేలనుంచి 70 వేలమందిలాగ్రాడ్యుయేట్లున్యాయసంబంధవృత్తిలోకిప్రవేశిస్తున్నారు.

బ్యాంకింగ్
దేశంలోశరవేగంగావిస్తరిస్తున్నరంగాల్లోబ్యాంకింగ్రంగంఒకటి. విస్తరణనవతరంకుర్రకారుకుసుస్థిరకెరీర్నుసొంతంచేసుకునేందుకుద్వారాలుతెరుస్తోంది..

 • దేశంలోపెద్దకార్పొరేట్లు(రిలయన్స్, టాటావంటివి) కొత్తబ్యాంకులుప్రారంభించేందుకురిజర్వ్బ్యాంక్అనుమతికోసంచేసినదరఖాస్తులపైమూడు, నాలుగునెలల్లోతుదినిర్ణయంవెలువడేఅవకాశాలుకనిపిస్తున్నాయి. వచ్చేఏడాదిజనవరినాటికికొత్తబ్యాంకులఏర్పాటుకుఅనుమతులుమంజూరైతేచాలాఉద్యోగాలుఅందుబాటులోకివస్తాయి.
 • దేశబ్యాంకింగ్రంగంలోప్రభుత్వరంగబ్యాంకులు, ప్రైవేటురంగబ్యాంకులు, విదేశీబ్యాంకులుముఖ్యమైనవి.

నియామకప్రక్రియ:
అన్నిరకాలబ్యాంకుల్లోనూప్యూన్స్థాయిఉద్యోగాల్లోస్థానికులకుమాత్రమేఅవకాశంలభిస్తుంది. సాధారణంగాఉపాధికల్పనకార్యాలయాలద్వారాఉద్యోగాలభర్తీజరుగుతుంది.

 • క్లరికల్, ఆఫీసర్స్థాయిఉద్యోగాలభర్తీసాధారణంగారాతపరీక్షలద్వారాజరుగుతుంది. ఐబీపీఎస్ఉమ్మడిరాతపరీక్షద్వారాప్రభుత్వరంగ, కొన్నిప్రైవేటురంగబ్యాంకులకుఉద్యోగనియామకాలప్రక్రియనునిర్వహిస్తోంది. స్టేట్బ్యాంక్ఆఫ్ఇండియా (ఎస్బీఐ), దానిఅనుబంధబ్యాంకుల్లోభర్తీకిఎస్బీఐప్రత్యేకపరీక్షనిర్వహిస్తోంది.
 • విదేశీబ్యాంకులుమాత్రంపేరొందినవిద్యాసంస్థల (ఐఐఎంలువంటివి) లోక్యాంపస్రిక్రూట్మెంట్లునిర్వహించిఉద్యోగులనునియమించుకుంటున్నాయి. కొన్నిసందర్భాల్లోఇతరప్రభుత్వరంగబ్యాంకుల్లోఅనుభవంఉన్నవారికిఅధికవేతనాలుఇవ్వడంద్వారాఆకర్షిస్తున్నాయి.

డెరైక్ట్రిక్రూట్మెంట్:
కొన్నిసందర్భాల్లోఅత్యవసరంగాఅనుభవంఉన్నఉద్యోగులుఅవసరమైతేఆయాబ్యాంక్లుఉన్నతస్థాయిలోడెరైక్ట్రిక్రూట్మెంట్విధానంలోఉద్యోగులనుభర్తీచేసుకుంటాయి.

వేతనాలు:క్లరికల్స్థాయివేతనస్కేలురూ. 6,200 నుంచిరూ. 19,100 వరకుఉంటుంది. ప్రస్తుతంఅన్నిరకాలఅలవెన్సులుకలిపిప్రారంభంలోనెలకురూ. 10 వేల (ఉద్యోగంచేసేప్రాంతాన్నిబట్టిమారుతుంది.) వరకుఉంటుంది. పీవోగాబ్యాంకింగ్రంగంలోబేసిక్పేనెలకురూ. 14,500. విధులునిర్వహించేప్రదేశంఆధారంగాప్రారంభంలోకనీసంరూ. 21,000 వరకువేతనంలభిస్తుంది.

పదోన్నతులు:క్లర్క్గాఐదేళ్లఅనుభంఉంటేఆఫీసర్గాపదోన్నతిపొందేఅవకాశంఉంటుంది. తర్వాతపనితీరు, అనుభవంఆధారంగాఐదేళ్లలోజూనియర్మేనేజ్మెంట్, తర్వాతజనరల్మేనేజర్హోదానుపొందొచ్చు. బ్యాంకుల్లోఆఫీసర్స్థాయిఉద్యోగాల్లోచేరినవారుపదోన్నతులద్వారాజూనియర్మేనేజ్మెంట్స్థాయినుంచిమిడిల్మేనేజ్మెంట్, ఆపైనసీనియర్మేనేజ్మెంట్స్థాయికిచేరొచ్చు. దీనితర్వాతటాప్ఎగ్జిక్యూటివ్కేడర్లకుసంబంధించినఉద్యోగాలనుకైవసంచేసుకోవచ్చు. ఒకటోస్కేల్నుంచిఏడోస్కేల్వరకుపదోన్నతులుఉంటాయి.

ఫ్యాక్ట్ఫైల్:అసోచామ్తాజాఅధ్యయనంప్రకారందేశంలోవచ్చేఆరేళ్లలోభారతబ్యాంకింగ్రంగంఎనిమిదిలక్షలకొత్తఉద్యోగాలనుఅందించనుంది.

యోగా
ఆధునికతవెంటబెట్టుకొస్తున్నజీవనశైలిలోమార్పులు.. నేడురకరకాలమానసికసమస్యలకుకారణమవుతున్నాయి. సమస్యలకుఆధునికవైద్యవిధానంపూర్తిపరిష్కారాలనుచూపలేకపోతోంది. నేపథ్యంలోభారతీయసంస్కృతిలోభాగమైనపతంజలియోగసూత్రాలు.. పండంటిఆరోగ్యాన్నిప్రసాదించేఅమృతగుళికలుగానేడుభావిస్తున్నారు. దీంతోయోగాగురు, ఇన్స్ట్రక్టర్లకుడిమాండ్పెరగడంతోఇదిఉన్నతకెరీర్అవకాశాలజాబితాలోచోటుసంపాదించింది.

కోర్సులవివరాలు:
పదోతరగతిలేదాఇంటర్మీడియెట్లోఉత్తీర్ణులుయోగాకోర్సుల్లోచేరవచ్చు. యోగాలోసర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీవంటికోర్సులుఅందుబాటులోఉన్నాయి. బెంగళూరుకుసమీపంలోయూజీసీగుర్తింపుపొందిన S-VYASA యోగాయూనివర్సిటీ.. డిగ్రీతోపాటుపీజీ, పరిశోధనస్థాయికోర్సులనూఆఫర్చేస్తోంది. రాష్ట్రంలోనిఆంధ్రాయూనివర్సిటీఆర్నెల్లయోగాడిప్లొమాను, ఎంఏయోగాఅండ్కాన్షియష్నెస్నుఅందిస్తోంది. మొరార్జీదేశాయ్నేషనల్ఇన్స్టిట్యూట్ఆఫ్యోగా (న్యూఢిల్లీ).. యోగాకోర్సులనుఆఫర్చేస్తోంది.

కెరీర్గ్రాఫ్:
ప్రస్తుతంయోగాథెరఫీకిడిమాండ్పెరుగుతుండటంతోయోగాశిక్షణపూర్తిచేసినవారుయోగాఇన్స్ట్రక్టర్లుగాకెరీర్నుప్రారంభించవచ్చు. పట్టణాల్లోయోగాట్రైనింగ్సెంటర్లకుఆదరణలభిస్తోంది. ఇలాంటిచోటట్రైనర్లునెలకురూ.20 వేలనుంచిరూ.30 వేలవరకుఆర్జింజవచ్చు.

 • ఉన్నతవిద్యాఅర్హతలుఉన్నవారువిశ్వవిద్యాలయాల్లో, ప్రైవేటుయోగాశిక్షణసంస్థల్లోఫ్యాకల్టీగాఅవకాశాలుపొందొచ్చు.
 • యోగాశిక్షకులకువృత్తిపట్లనిబద్ధత, సహనంఅవసరం. యోగాశిక్షణలోమాత్రంతప్పుదొర్లినాఅదినేర్చుకునేవారిఆరోగ్యంపైతీవ్రప్రభావంచూపుతుందన్నవిషయాన్నిగుర్తుంచుకోవాలి.

ఫ్యాక్ట్ఫైల్:యోగానుప్రస్తుతంఫిట్నెస్లోభాగంగాపరిగణిస్తున్నారు. దేశంలోహెల్త్అండ్ఫిట్నెస్మార్కెట్ఏటా 15 శాతంవృద్ధినినమోదుచేస్తోంది.

Advertisements
 
Comments Off on పది కెరీర్లు.. అవకాశాలకు వారధులు

Posted by on November 16, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: