RSS

ఏపీ సెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

16 Nov

నెల 24తేదీనజరిగేఏపీసెట్-2013 నిర్వహణకుఅన్నిఏర్పాట్లుపూర్తిచేసినట్లుఏపీసెట్కార్యదర్శిప్రొఫెసర్బి.రాజేశ్వరరెడ్డితెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాల్లోపరీక్షనిర్వహిస్తున్నట్లుచెప్పారు. ఇప్పటికేఆయాఅభ్యర్థులకుహాల్టిక్కెట్లనుపంపిణీచేశామన్నారు. పరీక్షరాసేందుకుసహాయకులుఅవసరమైనవికలాంగ,అంథఅభ్యర్థులుతమవివరాలనువారంరోజులుముందుగాతెలియజేస్తేస్క్రైబ్స్నుఏర్పాటుచేస్తామన్నారు. మూడువిభాగాలుగాజరిగేపరీక్షకు 1,26,785 మందిఅభ్యర్థులుహాజరవుతున్నారన్నారు. లైఫ్సైన్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, తెలుగు, ఫిజిక్స్తదితరసబ్జెక్టులకుఅభ్యర్థులుఎక్కువగాఉంటే.. జూగ్రఫీలోఅతికొద్దిమందిమాత్రమేపరీక్షరాయబోతున్నారు. సజావుగాపరీక్షరాసేందుకుఅభ్యర్థులకుపలుసూచనలుచేశారు. మూడువిభాగాలుగాజరిగేపరీక్షలోమొదటిపేపర్లో 60 ప్రశ్నలకు 50 రాయాలి. కాబట్టిఅభ్యర్థులుకేవలం 50 ప్రశ్నలకుమాత్రమేజవాబులివ్వాలి. మిగిలినవాటికిసరైనసమాధానమిచ్చినాదాన్నికంప్యూటర్స్వీకరించదు. నెగిటివ్మార్కులులేవు. పరీక్షాకేంద్రానికిఅభ్యర్థులుఉదయం 9.30 గంటలతర్వాత,మధ్యాహ్నం 1.30 గంటలతర్వాతఎట్టిపరిస్థితుల్లోనూఅనుమతించరు. దీన్నిదృష్టిలోఉంచుకునిపరీక్షకేంద్రాలకుఅభ్యర్థులుగంటముందుగాచేరాలి. ఇప్పటికీహాల్టిక్కెట్లుఅందని, స్క్రైబ్స్అవసరమైనఅభ్యర్థులుతమవివరాలను 040-27097733 నెంబరుకుఫోన్చేసిపరిష్కారంపొందవచ్చనిఆయనసూచించారు. apset2012@gmail.com ద్వారాకూడాఫిర్యాదుచేయవచ్చన్నారు.

 
Comments Off on ఏపీ సెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

Posted by on November 16, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: