RSS

మోడల్ స్కూళ్లకు మోక్షం లేదా?

16 Nov

హైదరాబాద్:రాష్ట్రానికిగతఏడాదిమంజూరైనమరో 234 మోడల్స్కూళ్లకుమోక్షంలభించేపరిస్థితికనిపించడంలేదు. ఆర్థికభారంసాకుతోవాటినిర్మాణాలపైరాష్ట్రప్రభుత్వందృష్టిసారించడంలేదు. 2009లోమంజూరైన 355 స్కూళ్లనిర్మాణం, నిర్వహణ, వేతనాల్లో 75 శాతంనిధులనుకేంద్రప్రభుత్వమేభరించింది. అయితేగతఏడాదిమంజూరుచేసిన 234 స్కూళ్లకుమాత్రం 50 శాతంనిధులనుమాత్రమేఇస్తామనికేంద్రంపేర్కొంది. దీంతోమంజూరైఏడాదికావస్తున్నావాటినిర్మాణాలపైరాష్ట్రసర్కారుశ్రద్ధచూపడంలేదు. సెకండరీవిద్యాశాఖప్రతిపాదనలుపంపినా.. వాటినిప్రభుత్వంపట్టించుకోవడంమానేసింది. వచ్చేవిద్యాసంవత్సరంలోస్కూళ్లనుప్రారంభించాలంటేఇప్పటికిప్పుడునిర్మాణాలుచేపడితేతప్పసాధ్యంకాదు. ఇంకాఆలస్యమైతేఅసలుస్కూళ్లప్రారంభమేకుదిరేపరిస్థితిలేదు.

రాష్ట్రంలోనిఅన్నిమండలాలకుస్కూళ్లు..
రాష్ట్రంలోవిద్యాపరంగావెనుకబడినమండలాలు 737 ఉన్నాయి. మండలాలుఅన్నింటికిమోడల్స్కూళ్లనుమంజూరుచేసేందుకుకేంద్రం 2009 డిసెంబర్లోనేఅంగీకారంతెలిపింది. ఇందులోభాగంగాఅప్పుడే 355 స్కూళ్లనుమంజూరుచేసింది. 2011 విద్యాసంవత్సరంలోప్రారంభంకావాల్సినస్కూళ్లు.. నిర్మాణాలుచేపట్టడంలోపాలకులనిర్లక్ష్యంగాకారణంగా 2013లోమొదలయ్యాయి. అయినాఇప్పటికీఅన్నిస్కూళ్లనిర్మాణాలనుపూర్తిచేయడంలోప్రభుత్వంవిఫలమైంది. ఇప్పటివరకుపూర్తిస్థాయిలోఅన్నివసతులతో 150 స్కూళ్లుకూడాపనిచేయడంలేదు. పరిస్థితుల్లోనేగతఏడాదిడిసెంబర్లోమరో 234 స్కూళ్లనుమంజూరుచేసింది. అయినాఇప్పటివరకూరాష్ట్రప్రభుత్వంలోచలనంలేదు. ఇవిపూర్తిచేస్తేతప్పమరో 148 స్కూళ్లనుకేంద్రంమంజూరుచేసేఅవకాశాలుకనిపించడంలేదు.

ఆర్థికభారమనేఉద్దేశంతోనే..
ఐదెకరాలస్థలంలోఏర్పాటుచేయాల్సినఒక్కోమోడల్స్కూల్నురూ. 3.02 కోట్లతోనిర్మించాలనికేంద్రంస్పష్టంచేసింది. ఇలా 234 స్కూళ్లకురూ. 706 కోట్లుఅవసరం. ఇందులో 50 శాతంవాటా (రూ. 353 కోట్లు)నురాష్ట్రంభరించాల్సిందే. ఇవేకాకుండానిర్వహణ, టీచర్లవేతనాల్లోకూడా 50 శాతంనిధులనురాష్ట్రంభరించాలి. అంతకుముందుస్కూళ్లకు 25 శాతంనిధులనుమాత్రమేభరించినరాష్ట్రం.. ఇపుడు 50 శాతంవెచ్చించాల్సిరావడంతోవెనుకడుగువేస్తోంది. నిర్మాణాల్లోనేకాకస్కూళ్లనిర్వహణ, వేతనాల్లోకూడాభారాన్నిభరించాల్సిఉండటంతోరాష్ట్రసర్కారుకొత్తస్కూళ్లగురించిపట్టించుకోవడంలేదు.

 
Comments Off on మోడల్ స్కూళ్లకు మోక్షం లేదా?

Posted by on November 16, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: