RSS

Daily Archives: November 21, 2013

తత్కాల్ స్కీము కింద ఇంటర్ ఫీజు చెల్లింపు


ఈనాడు-హైదరాబాద్: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు తత్కాల్ స్కీముకింద నవంబరు 28 నుంచి డిసెంబరు 10వ తేదీ మధ్య చెల్లించే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. ఇందుకు అదనంగా రూ.500 వసూలుచేస్తారు. ఈ మేరకు నవంబరు 21న ఓ ప్రకటన జారీచేసింది.

Advertisements
 
Comments Off on తత్కాల్ స్కీము కింద ఇంటర్ ఫీజు చెల్లింపు

Posted by on November 21, 2013 in Uncategorized

 

IR in EENADU


 

20131121aA00110100820131121a_002101009

 
Comments Off on IR in EENADU

Posted by on November 21, 2013 in Uncategorized

 

APMSA(PGT),Kurnool met JD,Commissioner ,APMS,Hyd.


Today APMSA(PGT) (President – Mr.Mallikarjunappa and Gen Sec – T.V.Markandeya),Kurnool district met JD Mr.Satyanarayana Reddy,Commissioner Incharge – Mr.Ram sankar Naik etc..,APMS,Hyd.

some of the clarifications are:

  1. Model Schools are under a separate society.
  2. Service rules are ready and sent that file to the Govt of India,Delhi to get the approval.
  3. Most probably we may get our Service rules by the mid December.
  4. We will get all the benefits like any other state Govt.employee.
  5. Neither PGT nor Principal is gazetted.
  6. We will get probably D.A,IR and PRC ,only when once service rules are finalized.
  7. A separate Administrative officer will be appointed soon to each district to take care about Administration
  8. D.E.O will be the immediate chief academic officer to all the model schools of their concerned districts .
  9. Salary will not be credited through treasury (010 account).
  10. Salary will be credited to the individual staff account like residential society employees.
 
2 Comments

Posted by on November 21, 2013 in Uncategorized

 
Image

IR


D25522164

 
Comments Off on IR

Posted by on November 21, 2013 in Uncategorized

 

A.P.G.L.I is not applicable to us right now


We the Principals and FACs of APMS, Kadapa district met the commissioner and Supdt of A.P.G.L.I office in Kadapa.when we said that A.P.G.L.I amount has been deducted from our salary,and we inquired  whether any account has been created in the name of APMS,then they said the following things.

  1. That your model schools do not come under the per view of  A.P.G.L.I.
  2. If they are deducting the amount where did they deposit ?
  3. By chance any risk occurs to any employee who covers the insurance.
  4. If A.P.G.L.I provision is included in our service rules then from that date a G.O may be released,then we are entitled to do a policy.
  5. They suggested us many a times to get clarity from the account section.
 
Comments Off on A.P.G.L.I is not applicable to us right now

Posted by on November 21, 2013 in Uncategorized

 

ఏపీసెట్‌కు ఏర్పాట్లు


హైదరాబాద్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్)కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీసెట్ సభ్యకార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి నవంబరు 20న తెలిపారు. నవంబర్ 24న నిర్వహించనున్న పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 8 జోన్లలో 208 కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని 52 పరీక్ష కేంద్రాలలో 35,316 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొత్తం 27 సబ్జెక్టులకు లక్షా ఇరవై ఆరువేల ఏడువందల ఎనభై ఐదు మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. ఇందులో 24,814 మంది జనరల్ కేటగిరీ, 61,899 మంది బీసీలు, 31,358 మంది ఎస్సీలు, 8,714 మంది ఎస్టీలు ఉన్నారన్నారు

 
Comments Off on ఏపీసెట్‌కు ఏర్పాట్లు

Posted by on November 21, 2013 in Uncategorized

 

గురుకుల విద్యార్థులకు ఐపాడ్, ఇంటర్‌నెట్ సౌకర్యం


హైదరాబాద్, న్యూస్‌టుడే: కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు ఏ అంశంలోనూ తీసిపోని విధంగా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల విద్యార్థులను తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ నవంబరు 20న తెలిపారు. కొత్తగా 16 గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలో రూ.880 కోట్లతో రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో ఫర్నిచరు, మౌలిక వసతులను కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారమిక్కడ సలీంనగర్ గురుకుల పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ కార్యక్రమానికి ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘వాయిస్ ఫర్ గర్ల్స్’ అనే కార్యక్రమం ద్వారా ఆంగ్ల ఉచ్ఛారణలో స్పష్టత కోసం 12 వందల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎంపిక చేసిన విద్యార్థులకు ఐపాడ్, ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. అన్ని పాఠశాలల్లో వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన 8 మ్యాగ్నెట్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 
Comments Off on గురుకుల విద్యార్థులకు ఐపాడ్, ఇంటర్‌నెట్ సౌకర్యం

Posted by on November 21, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: