RSS

Daily Archives: December 4, 2013

మరో 7,173 ఉద్యోగాల భర్తీకి ఆమోదం


మరో 7,173 ఉద్యోగాల భర్తీకి ఆమోదం

* రెవెన్యూ శాఖలోనే 5,962 పోస్టులు
* ఉత్తర్వులు జారీ.
ఈనాడు, హైదరాబాద్: వివిధ శాఖల్లో మరో 7,173 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 4న ఆమోదం తెలిపింది. ఇప్పటికే అనుమతించిన ఉద్యోగాలకు ఇవి అదనం. సచివాలయం నుంచి మరిన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రావటం వల్లనే తాజాగా అదనపు ఉద్యోగాలకు ఆమోదం తెలుపుతున్నట్టు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆర్థికశాఖ పేర్కొంది. ఈ పోస్టులన్నింటికీ వివిధ నియామక సంస్థలు నేరుగా భర్తీలను చేపడతాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జిల్లాల నుంచి కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకొని భర్తీకి చర్యలు చేపడుతుంది. నియామకాల షెడ్యూల్‌ను వెలువరిస్తుంది. భర్తీ అయ్యేవాటిలో ఏపీపీఎస్సీ ద్వారా 172, శాఖాపరమైన ఎంపిక కమిటీల ద్వారా 7,001 పోస్టులు ఉన్నాయి. ఆర్థికశాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పోస్టుల వారీ వివరాలను వెల్లడించింది. మొత్తం ఉద్యోగాల్లో 5,962 పోస్టులు రెవెన్యూ శాఖలోనే ఉన్నాయి. వీటిలో గ్రామ రెవెన్యూ సహాయకుల పోస్టులు 4,305 కాగా.. గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు 1,657.
* ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు శాఖలవారీగా…

Advertisements
 
Comments Off on మరో 7,173 ఉద్యోగాల భర్తీకి ఆమోదం

Posted by on December 4, 2013 in Uncategorized

 

Monitoring of the Schools by the officers of Model Schools -Permission to visit


please click on

1657-Proc

 

PROCEEDINGS OF THE COMMISSIONER AND DIRECTOR OF SCHOOL EDUCATION AND EX-OFFICIO PROJECT DIRECTOR RMSA, MODEL SCHOOLS, AP HYDERABAD

 

R.C.No.1657/B1/MS/RMSA/2013                                         Dated:03-12-2013

 

Sub:   AP Model Schools – Monitoring of the Schools by the officers of Model Schools -Permission to visit – Orders Issued.

Read:   Orders of C&DSE, & EO-PD,RMSA, Model Schools at para no.13,

Dated. 3-9-2013.

&&&&

The Commissioner & Director of School Education & EO-PD, RMSA, Model Schools is pleased to accord permission to the officers of Model Schools to visit the Model Schools in the State.

The visiting officers shall visit two schools per day, inspect and find gaps, issues in the schools in a prescribed format designed for further action, discuss and record. They shall conduct a meeting after the inspection and appraise the Principal and staff about the gaps noticed in the functioning of schools. These officers shall provide onsite guidance for the effective functioning of schools.

The dates and places of visits of the officers are annexed to this order.

After the visit of the schools, officers have to submit their visit reports in the prescribed format within seven days.

The District Educational Officers concerned are requested to issue instructions to the concerned who are dealing with the Model Schools to cooperate with the visiting officers and should make necessary logistic arrangements.

This has the approval of the Commissioner and Director of School Education and Ex-Officio Project Director RMSA, Model Schools, AP Hyderabad.

Sd/-

forCommissioner and Director of   School

Education andEx-officio project Director

RMSA AP Hyderabad

 

To

The Officials concerned

Copy to the Accounts Officer of this office.

Copy to the Principals concerned with instructions to keep all the records ready for inspection.

Copy to the District Educational Officers and District Project Coordinators concerned.

Copy to the RJDSEs Warangal & Hyderabad for information.

Copy to the A1 Section of this office for information.

ANNEXURE

Officer

District

Date

Mandal

School

Sri A. Raghavender       JD (ADMN) Prakasam 13.12.2013 V.V. Palem Chundi
14.12.2013 Lingasamudram Thimmaraeddypalem
Warangal 27.12.2013 Ghanpur (Stn) Ghanpur (Stn)
28.12.2013 Sangem Gavecherla
Sri V. Premanandam  JD (ACAD) Anantapur 11.12.2013 C.K Pally C.K Pally
Dharmavaram Dharmavaram
12.12.2013 Rapthadu Rapthadu
Garladinne Garladinne
Guntur 30.12.2013 Krosuru Krosuru
31.12.2013 Nadendla Chirumamilla
Smt. S. Vijaya Laxmi Bai                               DD (ADMN) Kurnool 05.12.2013 Midthur Midthur
Dhone Dhone
06.12.2013 Panyam Panyam
Mahanandi Mahanandi
07.12.2013 Jupad Bunglow Jupad Bunglow
Kallur Kallur
Nalgonda 20.12.2013 Choutuppal Choutuppal
S. Narayanpur S. Narayanpur
21.12.2013 Bommala Ramram Bommala Ramram
M. Thurkapally M. Thurkapally
Sri saleem Ahmed Khan    DD (ACAD) Karimnagar 09.12.2013 Karimnagar Elgandal
10.12.2013 Sultanabad Garrepally
11.12.2013 Thimmapur Thimmapur
19.12.2013 Chigurumamidi Mulkanoor
20.12.2013 Gangadhara Nyalamkondapally
Dr. K. Ravikanth Rao  AMO Adilabad 05.12.2013 Kuntala Kuntala
Dandepally Lingapur
06.12.2013 Adilabad Bangaruguda
jainath jainath
Vishakhapatnam 16.12.2013 Mungapaka Marupaka
Kasimikota Tegada
17.12.2013 Ravikamatham Marupaka
Cheedikada Manchal
18.12.2013 Narsipatnam Vemulapudi

Sd/-

forCommissioner and Director of   School

Education andEx-officio project Director

RMSA AP Hyderabad

 
1 Comment

Posted by on December 4, 2013 in Uncategorized

 

టెట్ 29న కాకుండా…!


* సీఎం కార్యాలయం సానుకూలత వ్యక్తంచేస్తేనే…!
ఈనాడు-హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) డిసెంబరు 29వ తేదీన జరిగే అవకాశాలు కనిపించడంలేదు. ఈ నెల 29వ తేదీనాడు ఈ పరీక్ష జరిపేందుకు విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే..అదేరోజు..యూజీసీ ‘నెట్’ ఉన్నందున సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. నెట్ రాసే వారిలో అత్యధికులు టెట్ రాసే అవకాశం ఉన్నందున 29వ తేదీన కాకుండా…మరోక తేదీన జరపాలని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 22 లేదా డిసెంబరు 5వ తేదీన జరిపే అవకాశాలు ఉన్నాయి. అయితే..ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదించిన అనంతరమే టెట్ నిర్వహణ, తేదీ ఖరారు జరగనుంది. టెట్ జరపాలని విద్యా శాఖ పట్టుదలగా ఉన్నా..ముఖ్యమంత్రి కార్యాలయం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

 
Comments Off on టెట్ 29న కాకుండా…!

Posted by on December 4, 2013 in Uncategorized

 

పది మార్కుల జాబితా పోయినా దిగులక్కర్లేదు


 

* ‘మీసేవద్వారాతేలిగ్గాపొందవచ్చు
హనుమాన్‌జంక్షన్‌
గ్రామీణం, న్యూస్‌టుడే: పదోతరగతిమార్కులజాబితా.. ప్రతివిద్యార్థికీఎంతోకీలకమైంది. పొరపాటునో, మరేకారణంగానోదీన్నిపోగొట్టుకుంటేతిరిగిపొందడంగతంలోఎంతోవ్యయప్రయాసలతోకూడుకున్నది. అయితేమీసేవద్వారాఇప్పుడుసులభతరంగాతిరిగిపొందేఅవకాశంఉంది.
అప్పట్లోనానాఅగచాట్లే..
ఒకప్పుడుపదోతరగతిమార్కులజాబితానఖలుపొందాలంటేతీవ్రఇబ్బందులుపడాల్సివచ్చేది. ముందుగాదినపత్రికలోప్రకటనఇవ్వాలి. తర్వాతపోలీసులకుఫిర్యాదుచేసి, ఎఫ్‌ఐఆర్‌నమోదుచేయించుకోవాలి. ఆపైహైదరాబాద్‌లోనిఎస్సెస్సీబోర్డుకువెళ్లాలి. ఇంతతతంగంపూర్తయితేకానీఎప్పటికోమార్కులజాబితామనచేతికందుతుంది.
నేడుపదిరోజుల్లోనే..
పూర్వపద్ధతిలోమార్కులజాబితాపొందాలంటేనెలలతరబడివేచిచూడాల్సివచ్చేది. ఇందుకుఖర్చుకూడాబాగానేఅయ్యేది. చాలాచోట్లదళారులుకూడాతెరపైకివచ్చేవారు. అయితేమీసేవద్వారాకేవలంపదిరోజుల్లోపేఅతితక్కువఖర్చుతోపనినేడుపూర్తయిపోతుంది.
వివరాలుకావాలి
*
విద్యార్థిపేరు, చిరునామాతదితరవివరాలు
*
చదివినపాఠశాల, పదోతరగతిపూర్తయినసంవత్సరం, నెల
*
అన్నింటికంటేముఖ్యంగామార్కులజాబితాపైఉండేసంఖ్య (ఇదిపాఠశాలరికార్డులోకూడానమోదైఉంటుంది). సమాచారంతోసమీపంలోనిమీసేవకేంద్రంలోసంప్రదిస్తేపోయినమార్కులజాబితాస్థానేఅధీకృతనఖలుమనకుఅందజేస్తారు.

 

 
Comments Off on పది మార్కుల జాబితా పోయినా దిగులక్కర్లేదు

Posted by on December 4, 2013 in Uncategorized

 

చదువుతో పాటు సమాజాన్ని అధ్యయనం చేయాలి


* డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ
* ఉత్సాహంగా ఎన్నారై వైద్య కళాశాల వార్షికోత్సవం
చినకాకాని (గ్రామీణ మంగళగిరి), న్యూస్‌టుడే: చదువుతోపాటు సమాజాన్ని కూడా వైద్య విద్యార్థులు అధ్యయనం చేయాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ పేర్కొన్నారు. మండలంలోని చినకాకాని ఎన్నారై వైద్య కళాశాల వార్షికోత్సవం డిసెంబ‌రు 3న‌ రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.ఎస్‌. చౌదరి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ ప్రసంగిస్తూ మంచి విద్యా సంస్థను ఏర్పాటు చేసిన ఎన్నారై అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రవాస భారతీయ వైద్యులను అభినందిస్తున్నట్లు చెప్పారు. మంచి వైద్య కళాశాలగా ఎన్నారై గుర్తింపు పొందిందని తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం చాలా అందుబాటులోకి వచ్చిందన్నారు. టీవీ, ఫోన్‌ కూడా సరిగా లేని రోజుల్లో తాము చదువుకున్నామని తెలిపారు. ఇప్పుడు విద్యార్థులకు ఆ ఇబ్బందులు లేవన్నారు. ఏ విషయమైనా క్షణాల్లో శోధించి తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బట్టీ పట్టడాన్ని పక్కనబెట్టాలన్నారు. అధ్యయనం ద్వారా జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఏటా ఇంజినీర్లు 2 లక్షల మంది బయటకు వచ్చినా వారిలో 15 వేల మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు వస్తున్నాయని తెలిపారు. దీనికి నైపుణ్యత కోరతే కారణమన్నారు. వైద్య విద్య కేవలం పుస్తకాల్లో చదివేది కాదని అన్నారు. నిరంతరం అధ్యయనం అవసరమన్నారు. యంత్రాలను ఎక్కువగా వినియోగించకుండా జబ్బులను గుర్తించే స్థాయిలో వైద్యులు నైపుణ్య సామర్ధ్యాలు పెంచుకోవాలని సూచించారు. లండన్‌ నగరంలో 75 ఎమ్మారై యంత్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కూడా 72 వరకూ ఎమ్మారై యంత్రాలు ఉన్నాయని చెప్పారు. ప్రజల ఆరోగ్యం క్షీణించినప్పుడే వైద్యుల పని మొదలవుతుంది. కానీ ప్రజారోగ్యం బావుండాలని వైద్యులు కోరుకోవాలని చెప్పారు. ఆరోగ్య రక్షణ వ్యయం క్రమంగా పెరుగుతోందని తెలిపారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. 40 ఏళ్ళ క్రితం వైద్యులను దేవుళ్లుగా రోగులు ఆరాధించేవారని, గౌరవించేవారని చెప్పారు. కానీ ఈ రోజుల్లో వైద్యులకు ఆ గౌరవం లేదని చెప్పారు. మంచి నైపుణ్యం పొందినా, ఎన్ని కోట్లు సంపాదించినా చుట్టూ పరిసరాల ప్రభావం కూడా విద్యార్థులపై ఉంటుందని చెప్పారు. కేవలం తాను ఒక్కడినే అభివృద్ధి చెందాలని కాకుండా తనతో పాటు సమాజాన్నీ అభివృద్ధి చేస్తాననే సంకల్పం ఉండాలన్నారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలను రోగులకు అందించాలని సూచించారు.

 
Comments Off on చదువుతో పాటు సమాజాన్ని అధ్యయనం చేయాలి

Posted by on December 4, 2013 in Uncategorized

 

ఏపీసెట్‌ జవాబులపై అయోమయం


* ప్రశ్నలు ఒకటే.. సమాధానాలే వేర్వేరు
కడప, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హతా పరీక్ష (ఏపీసెట్‌) సమాధానాలపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా జనరల్‌ పరీక్ష పేపర్‌-1లో సమాధానాలు అసందర్భంగా ఉండటంతో ఏది నిజమో తేల్చుకోలేకపోతున్నారు. సమాధానాలన్నీ అన్ని కోడ్‌లలో ఒకటిగానే ఉండాలి. దానికి భిన్నంగా ఒక్కోదానిలో ఒక్కో రకంగా సూచించి గందరగోళానికి తెరతీశారు. ఏబీసీడీ కోడ్‌లలో కచ్చితమైన సమాధానాలు మరోమారు పరిశీలించి వెల్లడించాలని యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పరిశోధక విద్యార్థులు కోరారు.

 
Comments Off on ఏపీసెట్‌ జవాబులపై అయోమయం

Posted by on December 4, 2013 in Uncategorized

 

salary for the month of October for Kadapa and chittoor can expect with in two days – by JAO


salary for the month of October for Kadapa and chittoor can expect with in two days – by JAO

 
Comments Off on salary for the month of October for Kadapa and chittoor can expect with in two days – by JAO

Posted by on December 4, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: