RSS

విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లేవారిలో భారత్‌ది రెండోస్థానం

09 Dec

మెల్‌బోర్న్: ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాల నుంచి ఆస్ట్రేలియాకు వస్తున్న వారిలో భారత్ రెండో స్థానంలో ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఉన్నత విద్య కోసం ఈ ఏడాది జనవరి-అక్టోబరు మధ్య ఆస్ట్రేలియాకు వచ్చిన వారి సంఖ్య 15800 కాగా, గతేడాది ఈ సంఖ్య 12062గా ఉంది. ప్రవేశాల సంఖ్య తగ్గినప్పటికీ భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థుల్లో చైనా 29.7 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 9.2శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది.

Advertisements
 
Comments Off on విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లేవారిలో భారత్‌ది రెండోస్థానం

Posted by on December 9, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: