RSS

ఇంటర్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో మార్పులు

12 Dec

ఈనాడు-హైదరాబాద్: ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. దీనిని ఇంటర్ బోర్డు డిసెంబరు 12న ప్రకటించింది. తొలుత నిర్ణయించిన ప్రకారమే మార్చి 12న పరీక్షలు మొదలవుతాయి. అయితే..హోలి పండుగను పురస్కరించుకొని మార్చి 17న జరిగే పరీక్షలను 18న జరుపుతారు. అలా మిగిలిన పరీక్షల తేదీల్లోనూ మార్పు జరిగింది. తొలుత పేర్కొన్నట్లు మార్చి 29తో కాకుండా ఏప్రిల్ ఒకటితో పరీక్షలు ముగియనున్నాయి. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ మార్పు చేశారు.

ipem2014revisedtimetable_letter

 
Comments Off on ఇంటర్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో మార్పులు

Posted by on December 12, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: