RSS

ఖమ్మం మహిళాభివృద్ధి సంస్థలో ఖాళీల భర్తీకి ప్రకటన జారీ

23 Dec

హైదరాబాద్: ఖమ్మం జిల్లా మహిళ, శిశు అభివృద్ధి సంస్థలో పలు పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేసినట్లు జిల్లా కలెక్టర్ డిసెంబరు 23న ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల్లో ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సెలర్, నర్స్ తదితరాలు ఉన్నాయని, పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని చెప్పారు. దరఖాస్తులను డిసెంబరు 30వ తేదీలోగా ఖమ్మం మున్సిపల్ ఆఫీస్‌లోని మీ సేవ కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు.

 
Comments Off on ఖమ్మం మహిళాభివృద్ధి సంస్థలో ఖాళీల భర్తీకి ప్రకటన జారీ

Posted by on December 23, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: