RSS

అలా చదివేస్తే ఉన్న మతి పోతుంది!

26 Dec

 

 

* జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

లాస్ ఏంజిలెస్: పరీక్షలకు ముందు విద్యార్థులు పుస్తకాల పురుగుల్లా మారిపోతారు. రాత్రి, పగలు తేడా లేకుండా అవిశ్రాంతంగా చదివేస్తుంటారు. అయితే ఇలా విరామం లేకుండా చదివేవారు పాఠాలను తక్కువగా గుర్తుపెట్టుకుంటారని తాజా అధ్యయనం తేల్చింది. మధ్యమధ్యలో విరామం తీసుకునేవారి జ్ఞాపకశక్తి అమోఘంగా ఉంటుందని పేర్కొంది. జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫిజియోలాజికల్ సైన్సెస్‌కు చెందిన వహీజా అజీజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు తేల్చింది.

 

Advertisements
 
Comments Off on అలా చదివేస్తే ఉన్న మతి పోతుంది!

Posted by on December 26, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: