RSS

Daily Archives: January 27, 2014

అవినీతి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలి


ఈనాడు, హైదరాబాద్: అవినీతి వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములు కావాల్సిన అవసరముందని ఎన్ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి శరత్ పాయ్‌కట్టు తెలిపారు. ఇందుకుగాను ఎన్ఎస్‌యూఐ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌రతన్‌తో కలిసి గాంధీభవన్‌లో జనవరి 27న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయా వద్ద సంతకాల సేకరణ చేపడుతున్నట్లు చెప్పారు.

Advertisements
 
Comments Off on అవినీతి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలి

Posted by on January 27, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: