RSS

కలికిరి సైనిక స్కూలుకు నిధుల మంజూరు

05 Feb

ఈనాడు-హైదరాబాద్: చిత్తూరు జిల్లా కలికిరి సైనిక స్కూలు నిర్మాణ పనుల కోసం అదనంగా 20 కోట్ల రూపాయలను మంజూరుచేస్తూ విద్యాశాఖ ఫిబ్రవరి 5న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 
Comments Off on కలికిరి సైనిక స్కూలుకు నిధుల మంజూరు

Posted by on February 5, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: