RSS

Daily Archives: February 11, 2014

వయోజన విద్యా శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం


 

వయోజన విద్యా శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం

 

 

ఈనాడు-హైదరాబాద్: విద్యా శాఖ పరిధిలోని వయోజన విద్యా శాఖ తరపున 16 ప్రాజెక్టు ఆఫీసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఫిబ్రవరి 11న ఆమోదం తెలిపింది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టుల భర్తీ జరగనుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Advertisements
 
Comments Off on వయోజన విద్యా శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం

Posted by on February 11, 2014 in Uncategorized

 

పైచదువులకు ఇక్కడికి రాకండి!


 

పైచదువులకు ఇక్కడికి రాకండి!

 

 

 

* బ్రిటన్‌లోచదువుతున్నవిదేశీవిద్యార్థులనిరాసక్తత

 

లండన్: బ్రిటన్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో చాలా మంది ఆ దేశంలో చదవొద్దని తమ దేశీయులకు సూచిస్తున్నట్లు తాజా సర్వే ఫిబ్రవరి 11న పేర్కొంది. భారత్, పాకిస్థాన్, నైజీరియా తదితర దేశాలకు చెందిన 3,100 మంది విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. యూకే ప్రభుత్వం విదేశీ విద్యార్థుల పట్ల సుముఖంగా లేదని 50 శాతం మంది భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా పీహెచ్‌డీ లాంటి కోర్సులకు ఇక్కడికి అస్సలు రావొద్దని వారు చెబుతున్నట్లు సర్వే వివరించింది.

 
Comments Off on పైచదువులకు ఇక్కడికి రాకండి!

Posted by on February 11, 2014 in Uncategorized

 

13న వెబ్‌సైట్లో ఏపీసెట్ మార్కుల జాబితా


ఈనాడు-హైదరాబాద్: ఏపీసెట్ మార్కుల జాబితాను ఈ నెల 13న సాయంత్రం తమ వెబ్‌సైట్లో అందుబాటులోకి తెస్తామని ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ.బి.రాజేశ్వర్‌రెడ్డి ఫిబ్రవరి 14న తెలిపారు. ఏపీసెట్ వెబ్‌సైట్లో హాల్‌టిక్కెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి మార్కుల జాబితాను చూసుకోవచ్చని వివరించారు.

 
Comments Off on 13న వెబ్‌సైట్లో ఏపీసెట్ మార్కుల జాబితా

Posted by on February 11, 2014 in Uncategorized

 

‘రసాయన విద్య’ అభివృద్ధికి రూ.8 కోట్ల విరాళం


 

 

బెంగళూరు: భారత్‌లో రసాయన శాస్త్ర విద్యా అభివృద్ధి కార్యక్రమానికి ‘సిప్లా

ఛైర్మన్ యూసుఫ్ హమీద్ రూ.8 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈమేరకు యూకేకు చెందిన రాయల్ సోసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫిబ్రవరి 10న తెలిపింది.

 

 
Comments Off on ‘రసాయన విద్య’ అభివృద్ధికి రూ.8 కోట్ల విరాళం

Posted by on February 11, 2014 in Uncategorized

 

JL Notification which is going to be released tentatively on or before 15th Feb 2014


JL Notification which is going to be released tentatively on or before 15th Feb 2014
SUBJECT WISE POSTS
TEL – 196
HIN – 90
ENG – 199
MAT – 212
PHY – 195
CHE – 210
ECO – 198
CIV – 184
HIS – 146
COM – 221
ZOO – 88
BOT – 74

VOC SUB

LAB.TEC -90
ACC.TAX -192
CON.BUILD -134
COMPUTERS -90
MLT – 89
ENGG – 20
FISHERING – 31
HEALTH – 24

 
Comments Off on JL Notification which is going to be released tentatively on or before 15th Feb 2014

Posted by on February 11, 2014 in Uncategorized

 

2,262 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం


2,262 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం
హైదరాబాద్‌: జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపారు. జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం ఫిబ్రవరి 11న ముఖ్యమంత్రిని కలిసింది. 2,262 జూనియర్‌ లెక్చరర్‌, 626 వొకేషనల్‌ అధ్యాపకుల భర్తీకి సీఎం అంగీకారం తెలిపారని అధ్యాపకుల సంఘం పేర్కొంది.

 

 
Comments Off on 2,262 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం

Posted by on February 11, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: