RSS

పైచదువులకు ఇక్కడికి రాకండి!

11 Feb

 

పైచదువులకు ఇక్కడికి రాకండి!

 

 

 

* బ్రిటన్‌లోచదువుతున్నవిదేశీవిద్యార్థులనిరాసక్తత

 

లండన్: బ్రిటన్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో చాలా మంది ఆ దేశంలో చదవొద్దని తమ దేశీయులకు సూచిస్తున్నట్లు తాజా సర్వే ఫిబ్రవరి 11న పేర్కొంది. భారత్, పాకిస్థాన్, నైజీరియా తదితర దేశాలకు చెందిన 3,100 మంది విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. యూకే ప్రభుత్వం విదేశీ విద్యార్థుల పట్ల సుముఖంగా లేదని 50 శాతం మంది భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా పీహెచ్‌డీ లాంటి కోర్సులకు ఇక్కడికి అస్సలు రావొద్దని వారు చెబుతున్నట్లు సర్వే వివరించింది.

 
Comments Off on పైచదువులకు ఇక్కడికి రాకండి!

Posted by on February 11, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: