RSS

వైద్య విద్యలో సంస్కరణలకు శ్రీకారం

15 Feb

 

 

* ఐసీఎంఆర్‌తోకలిసిప్రాజెక్టులు
*
వైద్యకళాశాలలప్రిన్సిపాళ్లసమావేశంలోనిర్ణయం
ఎన్టీఆర్‌ఆరోగ్యవిశ్వవిద్యాలయం : వైద్యవిశ్వవిద్యాలయాలకుయూజీసీనిధులకేటాయింపుజరగకపరిశోధనలుఅంతంతమాత్రంగాఉన్నాయని, కారణంగాఇండియన్‌కౌన్సిల్‌ఆఫ్‌మెడికల్‌రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుబంధంతోప్రాజెక్టులుచేపట్టాలనిఎన్టీఆర్‌ఆరోగ్యవిశ్వవిద్యాలయంయోచిస్తోంది. వైద్యవిద్యలోసంస్కరణలుఅనేఅంశంపైవర్సిటీలోఫిబ్రవరి 14డీఎంఈడాక్టర్‌శాంతారావుపర్యవేక్షణలోజరిగినసమావేశంలోవివిధవైద్యకళాశాలలప్రిన్సిపాళ్లుతమఅభిప్రాయాలనువెల్లడించారు. రాష్ట్రంలోనిప్రభుత్వ, ప్రైవేటువైద్యకళాశాలల్లోపరీక్షలనిర్వహణ, జామర్లు, సీసీటీవీలఏర్పాటు, విద్యార్థులహాజరుతదితరఅంశాలపైవర్సిటీవీసీడాక్టర్‌ఐవీరావుసూచనలుచేశారు. గుడ్‌లెర్నింగ్‌అంశంపైబోధనాసిబ్బందికిఅవగాహనకల్పించారు. గుంటూరువైద్యకళాశాలలోనెలకొల్పినబేసిక్‌లైఫ్‌సపోర్టుతరగతులనుగాంధీ, ఆంధ్రావైద్యకళాశాలల్లోప్రారంభించగామరోమూడువైద్యకళాశాలల్లోఏర్పాటుచేయాలనినిర్ణయించారు. హెల్త్‌యూనివర్సిటీఆధ్వర్యంలోఫౌండేషన్‌కోర్సులుప్రారంభించాలనిరిఫామ్స్‌-2015′ పేరిటకొన్నిప్రతిపాదనలువెల్లడయ్యాయి. రిజిస్ట్రార్‌డాక్టర్‌ఎస్‌.బాబూలాల్‌, రెక్టార్‌డాక్టర్‌రమణమ్మ, వైద్యకళాశాలలప్రిన్సిపాళ్లు, అకడమిక్‌అధికారులుపాల్గొన్నారు.
* పీజీవైద్యదరఖాస్తులపరిశీలన
              వైద్య, దంతవైద్యకళాశాలల్లోనిపీజీసీట్లభర్తీకిసంబంధించిదరఖాస్తులనుఆహ్వానించగాఎండీ, ఎంఎస్‌కోర్సులకు 14,576 దరఖాస్తులు, ఎండీఎస్‌కు 2,252 దరఖాస్తులువచ్చాయని, వాటినిపరిశీలిస్తున్నట్లుయూనివర్సిటీప్రవేశాలవిభాగంఅధికారులువెల్లడించారు. ఎండీ, ఎంఎస్‌లోదాదాపు 2,300, ఎండీఎస్‌లో 200 వరకుసీట్లుఉండగాకౌన్సెలింగ్‌సమయానికివీటిసంఖ్యపెరిగేఅవకాశంఉందన్నారు. ఫిబ్రవరి 23డెంటల్‌పీజీప్రవేశపరీక్ష, మార్చిరెండునపీజీడిగ్రీ, డిప్లొమాప్రవేశపరీక్షలునిర్వహించాలనివర్సిటీసన్నాహాలుచేస్తోంది.

 

 
Comments Off on వైద్య విద్యలో సంస్కరణలకు శ్రీకారం

Posted by on February 15, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: