RSS

కేంద్రానికి ‘రూసా’ ప్రతిపాదనలు

19 Feb

ఈనాడు-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద కొత్త విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు, ఇతర అవసరాల కోసం 2701 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖకు ఫిబ్రవరి 19న పంపింది. ఉన్నత విద్య అభివృద్ధి కోసం కేంద్రం రూసా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద కేటాయించే నిధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో భరించాలి. 11 విశ్వవిద్యాలయాలు, 12 నుంచి 15 ఇంజినీరింగ్ కళాశాలలు, మోడల్ డిగ్రీ కళాశాలలు, అధ్యాపకుల నియామకాలు, ఇతర అవసరాల కోసం ఉన్నత విద్యా శాఖ ద్వారా కేంద్ర మానవ వనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి వెల్లడించారు.

 
2 Comments

Posted by on February 19, 2014 in Uncategorized

 

2 responses to “కేంద్రానికి ‘రూసా’ ప్రతిపాదనలు

  1. SmiLy Bangaaru.....

    February 19, 2014 at 11:29 PM

    Rusa degree clgs vasthe net set vallega sir main prefrence?
    On Feb 19, 2014 11:20 PM, “AP MODEL SCHOOL EMPLOYEES” <
    comment-reply@wordpress.com> wrote:

    rajasekhar posted: “ఈనాడు-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా
    ప్రకటించిన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద కొత్త
    విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు, ఇతర అవసరాల కోసం 2701 కోట్ల
    రూపాయలతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖకు ఫిబ్రవరి
    19న ”

     
    • rajasekhar

      February 19, 2014 at 11:38 PM

      yes sir

       
 
%d bloggers like this: