RSS

ఆశ్రమ పాఠశాలలకు 138 పోస్టులు మంజూరు

25 Feb

ఆశ్రమ పాఠశాలలకు 138 పోస్టులు మంజూరు

ఈనాడు-హైదరాబాద్ : రాష్ట్రంలోని 23 జిల్లాల్లో గల సాంఘిక సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వం 138 పోస్టులను మంజూరు చేసింది. వీటిపై ఆర్థిక శాఖ ఫిబ్రవరి 24న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పోస్టులను ప్రస్తుత జోనల్ కార్యాలయాల్లో ఉపసంహరించి ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో జిల్లా సమన్వయ కర్తలు 23, సీనియర్ అసిస్టెంట్లు 23, కంప్యూటర్ అపరేటర్లు 46, అటెండర్లు 46 పోస్టులు ఉన్నాయి.

 
Comments Off on ఆశ్రమ పాఠశాలలకు 138 పోస్టులు మంజూరు

Posted by on February 25, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: