RSS

ఉన్నత విద్యాశాఖలో విభజన కదలిక

26 Feb

 

* అధికారులకుఆదేశాలజారీ

 

ఈనాడు-హైదరాబాద్: ఉన్నత విద్యా శాఖలో విభజన కదలిక మొదలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు అనుసరించి ఉద్యోగుల వివరాలు, దస్త్రాల వివరాలను కంప్యూటరీకరణ చేయబోతున్నారు. ఉన్నత విద్యా శాఖ పరిధిలో కళాశాల విద్యా శాఖ, సాంకేతిక విద్యా శాఖ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉద్యోగుల సర్వీసులు, పదోన్నతులు, ఇతర అంశాలపై కొనసాగుతున్న దస్త్రాల వివరాలను సీరియల్ నెంబరుతో సహా కంప్యూటరీకరణ చేయాలని ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా వివిధ విభాగాల అధిపతులను ఫిబ్రవరి 26న ఆదేశించారు.

 
Comments Off on ఉన్నత విద్యాశాఖలో విభజన కదలిక

Posted by on February 26, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: