RSS

టెట్ నిర్వహించి ‘డీఎస్సీ’ జారీచేయాలి

26 Feb

ఈనాడు-హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించి డీఎస్సీ-2014 జారీచేయాలని బీఎడ్ విద్యార్థుల సంఘం ఫిబ్రవరి 26న డిమాండ్‌చేసింది. గత ఏడాది జూన్ 13న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తంచేసింది. డిమాండ్ల సాధన కోసం మార్చి 3వ తేదీన ఛలో హైదరాబాద్-సెక్రటేరియట్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

 
Comments Off on టెట్ నిర్వహించి ‘డీఎస్సీ’ జారీచేయాలి

Posted by on February 26, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: