RSS

విద్యా శాఖ పోస్టులను భర్తీచేయాలి

06 Mar

ఈనాడు-హైదరాబాద్: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఎం.ఇ.ఒ., డిప్యూటీ ఇ.ఒ., ఇతర పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని పీఆర్టీయూ ఎమ్మెల్యేలు విద్యాశాఖ నూతన కమిషనర్ జగదీశ్వర్‌కు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు మార్చి 6న ఓ ప్రకటన జారీచేశారు.

 
Comments Off on విద్యా శాఖ పోస్టులను భర్తీచేయాలి

Posted by on March 6, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: