RSS

మౌలిక బాధ్యతలను పాఠ్యాంశాల్లో చేర్చాలి

09 Mar

 

* సుప్రీంకోర్టుప్రధానన్యాయమూర్తి

 

లక్నో: పౌరుల్లో మౌలిక బాధ్యతలకు సంబంధించిన చైతన్యం పెరగాల్సిన తక్షణావసరాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్‌జస్టిస్. పి. సదాశివం మార్చి 9న నొక్కి చెప్పారు. అందుకే, పాఠశాలలు, కళాశాలల పాఠ్యప్రణాళికల్లో ఈ అంశాన్ని తప్పనిసరిగా చేర్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన చొరవ చూపాలని సూచించారు. ఇక్కడ జరిగిన లీగల్ సర్వీసెస్ అథారిటీల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Advertisements
 
Comments Off on మౌలిక బాధ్యతలను పాఠ్యాంశాల్లో చేర్చాలి

Posted by on March 9, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: