RSS

సివిల్స్ మెయిన్స్ ఫలితాల వెల్లడి

11 Mar

ఈనాడు-హైదరాబాద్: సివిల్స్ మెయిన్స్ రాత పరీక్షల ఫలితాలను మార్చి 11న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్వ్యూలకు సుమారు మూడువేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిలో ఆంధ్రపదేశ్ నుంచి 125 మంది ఉంటారని భావిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రానికి చెందిన వారికి ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్వ్యూలు ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

 
Comments Off on సివిల్స్ మెయిన్స్ ఫలితాల వెల్లడి

Posted by on March 11, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: