RSS

Daily Archives: March 14, 2014

15 నుంచి ఒంటిపూట బడులు!


ఈనాడు-హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు ఒంటిపూట మాత్రమే పని చేయనున్నాయి. ఉదయ 8.00 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ మార్చి 14న జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగే పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1.00 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేయనున్నాయి. ఈ మేరకు యూటీఎఫ్, ఎస్టీయూ, ఇతర ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా శుక్రవారం ప్రకటనలు జారీ చేశాయి.

Advertisements
 
Comments Off on 15 నుంచి ఒంటిపూట బడులు!

Posted by on March 14, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: