RSS

టెట్‌ సందర్భంగా ప్రత్యేక బస్సులు

15 Mar

హైదరాబాద్‌: మార్చి 16న టెట్‌ పరీక్ష సందర్భంగా హైదరాబాదులో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలు ప్రాంతాలకు 300 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు తెలిపారు.

 
Comments Off on టెట్‌ సందర్భంగా ప్రత్యేక బస్సులు

Posted by on March 15, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: