RSS

ఏప్రిల్‌ 9 వరకు ఇంటర్‌ మూల్యాంకనం

19 Mar

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 19 నుంచి సంస్కృత పేపరుతో ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ 9వ తేదీ వరకు కొనసాగనుంది. బోర్టు నిర్ణయించిన తేదీల్లో ఆయా సబ్జెక్టుల వారీగా పేపర్లు మూల్యాంకనం చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్‌ విద్యామండలి ఏర్పాట్లు చేసింది.

 
Comments Off on ఏప్రిల్‌ 9 వరకు ఇంటర్‌ మూల్యాంకనం

Posted by on March 19, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: