RSS

పదో తరగతి ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు శుభవార్త

27 Mar

* సమాధానపత్రాలమూల్యాంకనబాధ్యతఆఉపాధ్యాయులదే
శ్రీకాకుళం, న్యూస్‌టుడే : జిల్లాలోఆంగ్లమాధ్యమంలోచదువుతున్నవిద్యార్థులకుఒకరకంగాఇదిశుభవార్తే. ఆంగ్లమాధ్యమానికిచెందినపదోతరగతివిద్యార్థులపబ్లిక్‌పరీక్షలసమాధానపత్రాలనుకొన్నేళ్లుగాతెలుగుమాధ్యమఉపాధ్యాయులేమూల్యాంకనంచేసేవారు. దీంతోవిద్యార్థులకుఒకరకంగానష్టంచేకూరుతుండేదనేవాదనతల్లిదండ్రులనుంచిగతకొంతకాలంగావినిపిస్తూవస్తోంది. ప్రధానంగాఇంగ్లిషుసబ్జెక్టువచ్చేసరికితెలుగు, ఇంగ్లిషుమీడియంవిద్యార్థులకుపూర్తిగావేర్వేరుపాఠ్యపుస్తకాలుకొనసాగుతుంటాయి. అంటేఏడాదిలోఒకరోజుకూడాపాఠ్యపుస్తకంచూడనిచాలామందిఉపాధ్యాయులుఇంగ్లిషుమీడియంసమాధానపత్రాలనుదిద్దేందుకువచ్చేవారు. అయితేఈవిషయంలోప్రభుత్వంనుంచిస్పష్టమైనఆదేశాలులేకపోవడంతోఅధికారులుకూడామరోమార్గాన్నిచూడటానికిఅవకాశంలేకుండాపోయింది. అయితేఈఏడాదిమార్చి 27 నుంచిజరుగనున్నపదోతరగతిపరీక్షలకుసంబంధించిఅనంతరంనిర్వహించేమూల్యాంకనంలోఇంగ్లిషుమీడియంవిద్యార్థులసమాధానపత్రాలను, ఇంగ్లిషుమీడియంఉపాధ్యాయులతోనేదిద్దించాలనిప్రభుత్వంనిర్ణయించిఆమేరకువిద్యాశాఖాధికారులకుఆదేశాలుజారీచేసింది. దీనివలనతమవిద్యార్థులకుపూర్తిస్థాయిలోన్యాయంజరుగుతుందనేభావనవివిధప్రైవేటుపాఠశాలలఉపాధ్యాయులువ్యక్తంచేస్తున్నారు. సక్సెస్‌పాఠశాలల్లోవరుసగామూడేళ్లుఇంగ్లిషుమీడియంలోబోధిస్తున్నఉపాధ్యాయులనుతొలుతఇందుకోసంవినియోగించి, అప్పటికీసరిపోనిపక్షంలోప్రభుత్వగుర్తింపుపొందినప్రైవేటుపాఠశాలలఉపాధ్యాయులనుసైతంతీసుకోవాలనినిర్ణయించారు. ఇందుకోసంఆయాయాజమాన్యాలుతమఉపాధ్యాయులవివరాలనుమార్చి 27లోగా http://skdeo.in/sscmail/src/login.php వెబ్‌సైట్‌లోపొందుపరచాలనిసంబంధితప్రధానోపాధ్యాయులనుశ్రీకాకుళండీఈవోఎస్‌.అరుణకుమారికోరారు.

 
Comments Off on పదో తరగతి ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు శుభవార్త

Posted by on March 27, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: