RSS

పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు

18 Apr

పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు

కడప నగరం, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థుల వార్షిక పరీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసినట్లు జిల్లా విద్యాధికారి కుంబ అంజయ్య తెలిపారు. ఏప్రిల్ 22న జరగాల్సిన జనరల్ సైన్సు/ ఫిజికల్‌సైన్సు పరీక్షను 21వ తేదీ మధ్యాహ్నం2 గంటలకు నిర్వహించాలని సూచించారు. 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జీవశాస్త్రం పరీక్షను నిర్వహించాలని డీఈవో ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు.

 
Comments Off on పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు

Posted by on April 18, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: