RSS

23లోపే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి

18 Apr

 

23లోపే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి
నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో 2014-15 విద్యా సంవత్సరానిగాను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతిలోకి చేరబోయే విద్యార్థులకు ఏప్రిల్ 23కు ముందే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎంఈవో, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పాఠశాలలు పునఃప్రారంభము జూన్ 12న పాఠ్యపుస్తకాలు పంపిణీచేయాలని వివరించారు.

Advertisements
 
Comments Off on 23లోపే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి

Posted by on April 18, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: