RSS

టీజీటీల నియామకానికి సుముఖత

15 Jul

టీజీటీల నియామకానికి సుముఖత
కర్నూలు విద్య, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీ) పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అంగీకరించారని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.కరుణానిధిమూర్తి, భార్గవరామయ్యలు పేర్కొన్నారు. పీఆర్టీయూ ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, బచ్చల పుల్లయ్యలు టీజీటీల నియామం కోసం ముఖ్యమంత్రికి ప్రాతినిధ్యం చేయగా స్పందించిన ముఖ్యమంత్రి టీజీటీ నియామకాలు చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించారని చెప్పారు.

 
Comments Off on టీజీటీల నియామకానికి సుముఖత

Posted by on July 15, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: