RSS

పాఠ‌శాల‌ల‌కు ఇంట‌ర్నెట్ స‌దుపాయం

15 Aug

పాఠ‌శాల‌ల‌కు ఇంట‌ర్నెట్ స‌దుపాయం

* ఏపీలోని అన్ని గ్రామ పంచాయితీల‌కు ఇంట‌ర్నెట్ సేవ‌లు
* పాఠ‌శాల‌లు, ఇత‌ర కార్యాల‌యాల‌కు వైఫై ద్వారా
* కేంద్ర ప్రభుత్వ బృహత్తర కార్యక్రమం
హైద‌రాబాద్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తేచ్చేలా కేంద్రం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. వీటి ద్వారా సంబంధిత గ్రామాల్లోని స్థానిక పాఠశాలలు, ఇతర కార్యాలయాలకు వైఫై ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే బాధ్యతను రాష్ర్టం చేపట్టాల్సి ఉంది. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తేచ్చేలా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయ‌నుంది. దీని కోసం కేంద్రం రూ.20 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 28 వేల కిలో మీటర్ల మేర ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనుంది.
Advertisements
 
Comments Off on పాఠ‌శాల‌ల‌కు ఇంట‌ర్నెట్ స‌దుపాయం

Posted by on August 15, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: