RSS

ఏపీలో త్వరలో ఎయిమ్స్‌ ప్రారంభం

20 Aug

* ఏపీ ఆర్థిక మంత్రి
హైదరాబాద్‌: త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్‌ను ప్రారంభిచనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆయన ఆగ‌స్టు 20న‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేలా వైద్య విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. చిత్తూరు జిల్లాకు ఐఐటీ, పీపీపీ పద్ధతి ద్వారా కాకినాడకు మరో ఐఐటీ కేటాయించనున్నట్లు తెలిపారు.

 
Comments Off on ఏపీలో త్వరలో ఎయిమ్స్‌ ప్రారంభం

Posted by on August 20, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: