* ఏపీ మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు
హైదరాబాద్: సెప్టెంబరు 5న 10 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సెప్టెంబరు 5న విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Advertisements