RSS

నైతిక, మానవ విలువల సబ్జెక్ట్‌ తప్పనిసరి

02 Sep

నైతిక, మానవ విలువల సబ్జెక్ట్‌ తప్పనిసరి’Date: 02/09/2014
హైదరాబాద్‌ : జూనియర్‌ కళాశాలల్లో నైతిక, మానవ విలువల సబ్జెక్ట్‌ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపల్‌లకు ఇంటర్‌ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

 
Comments Off on నైతిక, మానవ విలువల సబ్జెక్ట్‌ తప్పనిసరి

Posted by on September 2, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: